Skip to main content

Diwali Holidays: దీపావళి రోజున పాఠశాల తెరిస్తే చర్యలు

రాయచోటి: దీపావళి రోజున ప్రైవేటు పాఠశాలలు తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీరామ్‌ పురుషోత్తం ఓ ప్రకటనలో తెలిపారు.
Actions to be taken if school opens on Diwali

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించినట్లు ఫిర్యాదులు అందితే ఆ పాఠశాలలపై డిప్యూటీ విద్యా శాఖ, మండల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.

చదవండి:

DB Sheetal: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Child Rights Commission: పాఠశాల యాజమాన్యంపై కమిషన్‌ ఆగ్రహం

Published date : 11 Nov 2023 01:57PM

Photo Stories