Skip to main content

NIELIT Recruitment 2024: నీలిట్ లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు.. నెల‌కు రూ.42,000 వ‌ర‌కు జీతం..

ఔరంగబాద్‌(మహారాష్ట్ర)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఈఎల్‌ఐటీ).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు(జేఆర్‌ఎఫ్‌) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Temporary JRF Positions Open  Junior Research Fellow Recruitment at NIELIT Aurangabad   Junior Research Fellow Opportunity at NIELIT Aurangabad  Junior Research Fellowship at NIELIT    NIELIT Aurangabad JRF Recruitment

మొత్తం ఖాళీల సంఖ్య: 03
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌/నెట్‌ స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వయసు సడలింపు: ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.37,000 నుంచి రూ.42,000

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు 
చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://nielit.gov.in/aurangabad/recruitments

చదవండి: 517 Jobs in BEL: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ లో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Mar 2024 03:16PM

Photo Stories