Skip to main content

BEL Job Notification 2024: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు, చివరి తేదీ ఎప్పుడంటే..

BEL Job Notification 2024   BEL Recruitment notification  Apply Now for BEL Project Engineer Positions

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం పోస్టులు: 34
అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌లో 55% ఉత్తీర్ణతతో బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. 

పని అనుభవం: 01/01/24 నాటికి 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి. 
వయో పరిమితి: 32 ఏళ్లకు మించరాదు. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 472 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఎలాంటి ఫీజు లేదు)

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 01, 2024
వెబ్‌సైట్‌: https://bel-india.in/

Published date : 27 Feb 2024 01:06PM
PDF

Photo Stories