Siddharth Solutions Hiring Freshers: డేటా అనలిస్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే
Sakshi Education
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంబంధిత కంపెనీ సిద్ధార్థ్ సొల్యూషన్స్ (Siddharth Solutions).. డేటా అనలిస్ట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Siddharth Solutions Hiring Freshers Graduates
జాబ్‌రోల్: డేటా అనలిస్ట్ విద్యార్హత: 2023/2024లో పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ అర్హులు
కావల్సిన నైపుణ్యాలు:
హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌లో నైపుణ్యం
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
MS Office పై నాలెడ్జ్
ఇంటర్వ్యూ ప్రక్రియ
1st round: టెలిఫోన్
2nd round: వర్చ్యువల్
3rd Round: ఫేస్-టు-ఫేస్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 29, 2025
మరిన్ని వివరాలకు: https://task.telangana.gov.in/placements సంప్రదించండి.