Skip to main content

Job Mela: అనంత‌పురం జిల్లాలోని నిరుద్యోగుల‌కు రేపు జాబ్‌మేళా

Job Mela at Govt Junior College in Tadipatri

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అనంత‌పురం జిల్లాలోని తాడిపత్రిలో ఉన్న‌ ప్రభుత్వ జూనియర్ కళాశాల (నైపుణ్య కేంద్రం) జాబ్ మేళాను ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ నిర్వహించనున్నారు. 

జాబ్ మేళా వివరాలు..

క్రమ సంఖ్య పరిశ్రమ ఉద్యోగాల సంఖ్య
1 ఇస్తాజె సొల్యూషన్స్ (Istaze Solution) 85
2 ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
(Foxconn Raising Stars Mobile India Private Limited)
100
3 భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్
(Bharath Financial Inclusion Limited)
50

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 8317520929

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. ఈనెల 20న జాబ్ మేళా.. ఎక్క‌డంటే..

Published date : 19 Feb 2025 05:25PM

Photo Stories