Skip to main content

Polycet 2022: కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తి

Polycet 2022
పాలిసెట్‌–2022 కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు పూర్తి

Polycet 2022 కౌన్సెలింగ్‌లో తుది విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. తుది విడతతో కలిపి 260 కాలేజీల్లోని మొత్తం 36,349 సీట్లను భర్తీ చేసినట్లు కన్వీనర్‌ సి.నాగరాణి సెప్టెంబర్‌ 9న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా 37,993 సీట్లు మిగిలి ఉన్నట్లు వివరించారు. 

చదవండి: 

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

TS POLYCET 2022: బహుళ అవకాశాల.. పాలిటెక్నిక్‌

Published date : 10 Sep 2022 03:30PM

Photo Stories