PGDBT Admission in IDRBT: ఐడీఆర్‌బీటీలో పీజీడీబీటీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(ఐడీఆర్‌బీటీ).. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(పీజీడీబీటీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 60శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: డైరెక్ట్ అభ్యర్థులకు గేట్ /క్యాట్ /జీమ్యాట్ /జీఆర్‌ఈ /సీమ్యాట్/గ్జాట్/మ్యాట్/ఏటీఎంఏ స్కోర్, షార్ట్‌లిస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఇతరులకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2024
వెబ్‌సైట్: https://www.idrbt.ac.in/
చదవండి: AP/TS ICET 2024 Notification: ఎంబీఏ, ఎంసీఏకు మార్గం.. ఐసెట్
Published date : 05 Apr 2024 04:15PM
Tags
- admissions
- PGDBT Courses
- PGDBT Admissions 2024
- PGDBT Admission in IDRBT
- IDRBT Hyderabad PGDBT Admissions
- IDRBT - PGDBT Admissions
- Institute for Development and Research in Banking Technology
- IDRBT Hyderabad
- Admission in IDRBT
- latest notifications
- IDRBT
- HyderabadEducation
- PGDBTAdmissions
- BankingTechnology
- PostGraduateDiploma
- FinanceEducation
- Hyderabad
- IDRBTAdmissions
- EducationInstitute
- ApplicationProcess
- sakshi education admissions