కింది వాటిలో భూకంపాలు సంభవించడానికి కారణం ఏది?
1. కింది వాటిలో భూకంపాలు సంభవించడానికి కారణం ఏది?
1) అణు ప్రయోగాలు
2) అగ్ని పర్వతాలు
3) భూ అంతర్భాగంలో సంభవించే రసాయనిక మార్పులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
2. కింది వాటిలో భూకంప తరంగాలు ఏవి?
1) భూతల తరంగాలు
2) ద్వితీయ తరంగాలు
3) ప్రాథమిక తరంగాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
3.ప్రాథమిక తరంగాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) వీటిని తోసే తరంగాలు అంటారు
2) ఇవి ద్రవ, ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి
3) ఇవి అధిక పౌన:పున్యం కలిగి ఉంటాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
4. కింది వాటిలో లోతు ఆధారంగా సంభవించే భూకంపాలు ఏవి?
1) అగాధ భూకంపాలు
2) మాధ్యమిక భూకంపాలు
3) గాధ భూకంపాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
5. ద్వితీయ తరంగాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఈ తరంగాల వేగం సెకనుకు 3.2 కి.మీ. నుంచి 7.2 కి.మీ. ఉంటుంది
2) ఇవి ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి
3) వీటిని కదిలించే తరంగాలు అంటారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
6. ‘ఛాయా మండలం’ అంటే?
ఎ) P తరంగాలు ప్రయాణించని కేంద్ర మండల ప్రాంతం
బి) S తరంగాలు ప్రయాణించని కేంద్ర మండల ప్రాంతం
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి రెండూ కావు
4) ఎ, బి రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 4
7. భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) సిస్మాలజీ
2) కాస్మాలజీ
3) ఓసాలజీ
4) జియో మార్పాలజీ
- View Answer
- సమాధానం: 1
8. మనదేశంలో తొలి భూకంప నమోదు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) న్యూఢిల్లీ
2) కోల్‌కతా
3) హైదరాబాద్
4) ముంబై
- View Answer
- సమాధానం: 2
9. భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే స్కేలు ఏది?
1) రిక్టర్ స్కేల్
2) మెర్కలీ స్కేల్
3) రైన్ గేజ్
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
10. కింది వాటిలో ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి?
1) అట్లాంటిక్ మహా సముద్రం
2) పసిఫిక్ మహా సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) అరేబియన్ సముద్రం
- View Answer
- సమాధానం: 2
11. రిక్టర్ స్కేల్‌పై కొలవగలిగే భూకంప తీవ్రత ఎంత?
1) 0 - 9
2) 2 - 4
3) 3 - 16
4) 0 - 5
- View Answer
- సమాధానం: 1
12. అల్లాబండ్ సరస్సు ఏ విధంగా ఏర్పడింది?
1) భూకంపాల వల్ల
2) అగ్ని పర్వతాల వల్ల
3) నదీ ప్రవాహం వల్ల
4) మానవ ప్రమేయం వల్ల
- View Answer
- సమాధానం: 1
1) ఫ్రెంచ్
2) గ్రీకు
3) అరబ్
4) డచ్
- View Answer
- సమాధానం: 2
14. ‘సైక్లోన్’ అనే పదాన్ని తొలిసారి ఉపయోగించిన వారెవరు?
1) హెన్రీ పెడింగ్టన్
2) రాబర్ట
3) సి.వి. రామన్
4) లూథర్ గల్నల్
- View Answer
- సమాధానం: 1
15. ఆంధ్ర ప్రదేశ్‌లో లైలా తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
1) 2009
2) 2010
3) 2014
4) 2012
- View Answer
- సమాధానం: 2
16. ఆంధ్ర ప్రదేశ్‌లో హుద్‌హుద్ తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
1) 2014
2) 2013
3) 2015
4) 2016
- View Answer
- సమాధానం: 1
17. హుద్‌హుద్ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావానికి గురైన జిల్లా ఏది?
1) విజయనగరం
2) శ్రీకాకుళం
3) విశాఖపట్టణం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18. హుద్‌హుద్ అంటే?
1) ఇజ్రాయెల్ జాతీయ పక్షి
2) అఫ్గానిస్తాన్ జాతీయ జంతువు
3) బంగ్లాదేశ్‌లోని ఒక గ్రామం
4) శ్రీలంకలో నివసించే ఒక తెగ
- View Answer
- సమాధానం: 1
19. ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?
1) ఇటలీ
2) కరేబియన్ దీవులు
3) ఇండోనేషియా
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
20. ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?
1) ఇటలీ
2) కరేబియన్ దీవులు
3) ఇండోనేషియా
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
21. ఆస్ట్రేలియాలో తుఫానులను ఏమని పిలుస్తారు?
1) టోర్నడోలు
2) విల్లీవిల్లీలు
3) నర్గీస్‌లు
4) టైపూన్లు
- View Answer
- సమాధానం: 2
22. ఇటీవల సంభవించిన ‘తిత్లీ తుఫాన్’ వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) ఒడిషా
3) చత్తీస్‌గఢ్
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
23. ఆంధ్రపదేశ్‌లో తిత్లీ తుఫాను ప్రభావానికి గురైన జిల్లా ఏది?
1) శ్రీకాకుళం
2) విజయనగరం
3) కృష్ణా
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
24. ఒడిశాలో తిత్లీ వల్ల తీవ్రంగా నష్టపోయిన జిల్లాలు ఎన్ని?
1) 16
2) 12
3) 10
4) 6
- View Answer
- సమాధానం: 1
25. కింది వాటిలో వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏది?
1) కాలువలను తగిన సామర్థ్యంతో నిర్మించకపోవడం
2) భారీ వర్షాలు కురవడం
3) సరైన మురుగు నీటి వ్యవస్థ లేకపోవడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. వరదల రకాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఆకస్మిక వరదలు
2) పట్టణ వరదలు
3) నదీ వరదలు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
27. వరద విపత్తు నిర్వహణను ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది?
1) హోం శాఖ
2) రెవెన్యూ శాఖ
3) విత్త శాఖ
4) రైల్వే శాఖ
- View Answer
- సమాధానం: 1
28.కింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా వరదలు సంభవిస్తున్నాయి?
1) ఉత్తర ప్రదేశ్
2) ఒడిశా
3) అసోం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
29. మనదేశంలో ఎంత శాతం భూమి వరదలకు గురవుతోంది?
1) 12%
2) 19%
3) 40%
4) 42%
- View Answer
- సమాధానం: 1
30. జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 26
2) అక్టోబర్ 29
3) డిసెంబర్ 21
4) జూలై 6
- View Answer
- సమాధానం: 2
31. జాతీయ వరద నిర్వహణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1950
2) 1954
3) 1959
4) 1964
- View Answer
- సమాధానం: 2
32. కింది వాటిలో వరదల వల్ల కలిగే లాభం ఏది?
1) భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతుంది
2) పంటల వృద్ధి పెరిగి అధిక దిగుబడి వస్తుంది
3) వరదలు సంభవించిన ప్రాంతాల్లో నేలలు సారవంతమవుతాయి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
33. సునామీ అనే పదం ఏ భాషకు చెందింది?
1) ఫ్రెంచ్
2) జపనీస్
3) పోర్చుగీసు
4) రష్యన్
- View Answer
- సమాధానం: 2
34.భారత భూభాగంలో ఎంత శాతం భూకంపాలు సంభవిస్తున్నాయి?
1) 10%
2) 59%
3) 40%
4) 42%
- View Answer
- సమాధానం: 2
35. విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
1) 2004
2) 2005
3) 2008
4) 2012
- View Answer
- సమాధానం: 2
36. మనదేశంలో తక్కువ భూకంప తీవ్రత కలిగిన ప్రాంతం ఏది?
1) దక్షిణ భారత్
2) ఈశాన్య భారత్
3) గంగా మైదాన్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
37. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఎక్కడ ఉంది?
1) బెంగళూర్
2) హైదరాబాద్
3) ముంబై
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 2
38. కింది వాటిలో సునామీ సంభవించడానికి కారణం ఏది?
1) సముద్ర అంతర్భాగంలో సంభవించే అగ్ని పర్వత విస్ఫోటనం
2) సముద్రంలో ఏర్పడే భూకంపం
3) సముద్రం బయట ఏర్పడి, నీటిలోకి చేరే భూపాతం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
39.అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
1) హోనలూలు
2) కాలిఫోర్నియా
3) న్యూజెర్సీ
4) టోక్యో
- View Answer
- సమాధానం: 1
40. జాతీయ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఏ నగరంలో ఉంది?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) గోవా
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 2
41. భూకంప తీవ్రత దృష్ట్యా భారత్‌ను ఎన్ని జోన్లుగా విభజించారు?
1) 1-10 జోన్లు
2) 2 - 5 జోన్లు
3) 1 - 15 జోన్లు
4) 1 - 20 జోన్లు
- View Answer
- సమాధానం: 2
42. BI ను విస్తరించండి.
1) Bureau of Indian Sciences
2) Bureau of Indian Standards
3) Bureau of Indian Services
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2