ప్రపంచంలో 60 శాతం అగ్ని పర్వతాల పేలుళ్లు ఎక్కడ సంభవిస్తుంటాయి?
1. ప్రపంచంలో 60 శాతం అగ్ని పర్వతాల పేలుళ్లు ఎక్కడ సంభవిస్తుంటాయి?
ఎ) పసిఫిక్ పరివేష్టిత ప్రాంతం
బి) అట్లాంటిక్ మహాసముద్రం
సి) హిందూ మహాసముద్రం
డి) మధ్యదరా సముద్రం
- View Answer
- సమాధానం: ఎ
2. భూపటలం లోతుకు వేళ్లే కొద్ది ప్రతి 32 మీటర్లకు ఉష్ణోగ్రతలో ఎంత పెరుగుదల ఉంటుంది?
ఎ) 5° C
బి) 2° C
సి) 1° C
డి) 3° C
- View Answer
- సమాధానం: సి
3. భూ అంతర్భాగంలో శిలలు ద్రవస్థితిలోకి మారడం వల్ల ఏర్పడే మెత్తటి పదార్థం ఏది?
ఎ) మాగ్మా
బి) లావా
సి) క్రాటర్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
4. భూపటలం పగుళ్లు, బీటలు, రంధ్రాల ద్వారా భూ ఉపరితలం మీదకు ఉద్భేదనం చెందే ఎర్రని శిలాద్రవాన్ని ఏమంటారు?
ఎ) మాగ్మా
బి) లావా
సి) క్రాటర్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
5. Volcano అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) ఫ్రెంచ్
బి) ఇటాలియన్
సి) గ్రీకు
డి) జపనీస్
- View Answer
- సమాధానం: బి
6. అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏ రసాయనాలు విడుదలవుతాయి?
ఎ) H2O
బి) SO2
సి) HCL
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. కింది వాటిలో అగ్నిపర్వత రకం కానిది ఏది?
ఎ) క్రియాశీల అగ్ని పర్వతాలు
బి) నిద్రాణ అగ్ని పర్వతాలు
సి) విలుప్త అగ్ని పర్వతాలు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: డి
8. తరచుగా ఉద్భేదనం చెందుతున్న అగ్ని పర్వతాలను ఏమంటారు?
ఎ) క్రియాశీల అగ్ని పర్వతాలు
బి) నిద్రాణ అగ్ని పర్వతాలు
సి) విలుప్త అగ్ని పర్వతాలు
డి) ముడుత అగ్నిపర్వతాలు
- View Answer
- సమాధానం: ఎ
9. ఇటీవల కాలంలో విస్ఫోటనం చెందిన దాఖలాలు లేకుండా సమీప భవిషత్తులో క్రియాశీలమయ్యే అవకాశం ఉన్న వాటిని ఏమంటారు?
ఎ) క్రియాశీల అగ్ని పర్వతాలు
బి) నిద్రాణ అగ్ని పర్వతాలు
సి) విలుప్త అగ్ని పర్వతాలు
డి) ముడుత అగ్నిపర్వతాలు
- View Answer
- సమాధానం: బి
10. అగ్నిపర్వత ఉద్భేదన మార్గం పూర్తిగా ధ్వంసమై తిరిగి ఏర్పడటానికి అవకాశం లేనివి?
ఎ) క్రియాశీల అగ్ని పర్వతాలు
బి) నిద్రాణ అగ్ని పర్వతాలు
సి) విలుప్త అగ్ని పర్వతాలు
డి) ముడుత అగ్నిపర్వతాలు
- View Answer
- సమాధానం: సి
11. అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండే ప్రాంతాలు?
ఎ) ఫ్యూజియామా (జపాన్)
బి) క్రాకటోవా (ఇండోనే షియా)
సి) బారెన్ దీవులు (అండమాన్ నికోబార్)
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
12. ఇటలీలోని నే పుల్స్ అఖాతం తూర్పు వైపున ఉన్న అగ్ని పర్వతం?
ఎ) వెసూవియస్
బి) కోటోపాక్సీ
సి) కిలిమంజారో
డి) నార్కొండం
- View Answer
- సమాధానం:ఎ
13 ఈక్వెడార్ లో ఉన్న అగ్ని పర్వతం ఏది?
ఎ) వెసూవియస్
బి) కోటోపాక్సీ
సి) కిలిమంజారో
డి) నార్కొండం
- View Answer
- సమాధానం: బి
14. కిలిమంజారో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?
ఎ) ఇటలీ
బి) ఈక్వెడార్
సి) టాంజానియా
డి) జపాన్
- View Answer
- సమాధానం: సి
15. మన దేశంలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్ని పర్వతం ఏది?
ఎ) వెసూవియస్
బి) కోటోపాక్సీ
సి) బారెన్ ద్వీపం
డి) నార్కొండం
- View Answer
- సమాధానం: సి
16.బారెన్ ద్వీపం అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?
ఎ) ఉత్తర అండమాన్
బి) దక్షి ణ అండమాన్
సి) పశ్చిమ అండమాన్
డి) తూర్పు అడమాన్
- View Answer
- సమాధానం: సి
17. బారెన్ ద్వీపం అగ్నిపర్వతం ఈ మధ్య కాలంలో ఆఖరిగా విస్ఫోటనం చెందింది?
ఎ) 2011
బి) 2005
సి) 1999
డి) 2008
- View Answer
- సమాధానం: ఎ
18. Lava అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) ఫ్రెంచ్
బి) ఇటాలియన్
సి) గ్రీకు
డి) లాటిన్
- View Answer
- సమాధానం: డి
19. ప్రపంచంలో ఉన్న భయంకరమైన అగ్నిపర్వతం ఏది?
ఎ) వెసూవియస్
బి) పోపక్యాటెప్ట్ లేదా ఎల్ పొపొ
సి) కిలిమంజారో
డి) నార్కొండం
- View Answer
- సమాధానం: బి
20. అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది?
ఎ) ఆస్ట్రేలియా
బి) ఆఫ్రికా
సి) ఆసియా
డి) దక్షిణ అమెరికా
- View Answer
- సమాధానం: ఎ
21. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతాల సంఖ్య?
ఎ) 5018
బి) 2027
సి) 1587
డి) 1136
- View Answer
- సమాధానం: సి
22. అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు?
ఎ) Volcanic Exclusive Index (VEI)
బి) Volcanic Eruption Index (VEI)
సి) Volcanic Explosivity Index (VEI)
డి) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: సి
23. ఆంధ్రప్రదేశ్లో అతి భయంకరమైన తుపాను ఎప్పుడు సంభవించింది?
ఎ) 2000
బి) 1977
సి) 2004
డి) 1988
- View Answer
- సమాధానం: బి
24. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురవడానికి కారణం?
ఎ) డెల్టా ప్రాంతాలు సులువుగా వరదలకు గురవడం
బి) తీరం వెంట అధిక సంఖ్యలో జనావాసాలుండం
సి) ముందస్తు ప్రణాళిక లేకపోవడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
25. CERP అంటే?
ఎ) Cyclone Emergency Reconstruction Project
బి) Cyclone Emergency Research Project
సి) Cyclone Estimatation Research Program
డి) Cyclone Evolvement Reconstruction Project
- View Answer
- సమాధానం: ఎ
26. Andhra Pradesh Chief Minister's Cyclone Relief Fund ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1996
బి) 1976
సి) 2006
డి) 1998
- View Answer
- సమాధానం: ఎ
27. ప్రజల వద్దకు పాలన, గ్రామసభలు, శ్రమదానం వంటి మూడు కార్యక్రమాల సమ్మేళనంతో చేపట్టిన కార్యక్రమం ఏది?
ఎ) రచ్చబండ
బి) రాజీవ్ పల్లెబాట
సి) జన్మభూమి
డి) ఇందిరా క్రాంతి పథం
- View Answer
- సమాధానం: సి
28. కింది వాటిలో కరువుకు సంబంధించని కార్యక్రమం ఏది?
ఎ) కరువు పీడిత ప్రాంత అభివృద్ధి పథకం(DPAP-1973)
బి) ఇందిర క్రాంతి పథం
సి) నీరు - మీరు
డి) పనికి ఆహార పథకం
- View Answer
- సమాధానం: బి
29. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు భూకంపం సంభవించింది?
ఎ) 1917-విజయనగరం(5.7)
బి) 1967-ఒంగోలు(5.4)
సి) 1969-భద్రాచలం(5.7)
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
30. రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్ల పటచిత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అధికంగా భూకంపాలు సంభవించడానికి ఆవకాశం ఉన్న ప్రాంతం ఏది?
ఎ) ఒంగోలు
బి) నెల్లూరు
సి) కాకినాడ
డి) విజయనగరం
- View Answer
- సమాధానం: ఎ
31. ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువగా సంభవించే విపత్తులు ఏవి?
ఎ) తుపానులు
బి) భూపాతాలు
సి) వరదలు
డి) అగ్ని ప్రమాదాలు
- View Answer
- సమాధానం: బి
32. హైదరాబాద్లోని లుంబిని వనం, గోకుల్ చాట్లలో బాంబు పేలుళ్లు ఎప్పుడు సంభవించాయి?
ఎ) 2007 ఆగస్టు 25
బి) 2007 జులై 25
సి) 2007 సెప్టెంబర్ 25
డి) 2007 అక్టోబర్ 25
- View Answer
- సమాధానం: ఎ
33. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఏ పథకం కింద బీమా అందచేస్తారు?
ఎ) డ్వాక్రా
బి) భారత్ నిర్మాణ్
సి) ఆపద్భంధు
డి) ఇందిరా క్రాంతి పథం
- View Answer
- సమాధానం: సి
34. WMD అంటే?
ఎ) Weapons of Mass Destruction
బి) World Materiological Department
సి) World Manpower Development
డి) World maritime Department
- View Answer
- సమాధానం: ఎ
35. SAARC Disaster Management Centre వెబ్సైట్ -
ఎ) www.sarc.nic.in
బి) www.sarc.sdmc.com
సి) www.sarc.sdmc.nic.in
డి) www.sarc.sdmc.org
- View Answer
- సమాధానం: సి
36. అమెచ్యూర్ రేడియోకి మరోపేరు ఏమిటి?
ఎ) హోం రేడియో
బి) ఆకాశవాణి
సి) ఎఫ్ఎమ్ రేడియో
డి) రెయిన్ బో
- View Answer
- సమాధానం: ఎ
37. IDRN అంటే?
ఎ) India Disaster Recovery Network
బి) India Disaster Reconstruction Network
సి) India Disaster Resource Network
డి) India Disaster Rsponse Network
- View Answer
- సమాధానం: సి
38. ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని Decade of Action for Road Safety దశాబ్దంగా ప్రకటించింది?
ఎ) 1990-2000
బి) 1911-20
సి) 2005-15
డి) 2000-10
- View Answer
- సమాధానం: బి
39. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల అధిక ప్రాణనష్టం జరుగుతున్న దేశాల్లో మనదేశ స్థానం?
ఎ) 1
బి) 2
సి) 4
డి) 3
- View Answer
- సమాధానం: ఎ
40. ఏ తేదీన సబర్మతి ఎక్స్ప్రెస్లో గోద్రా వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో 59 మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు?
ఎ) 2001 ఫిబ్రవరి 27
బి)2000 ఫిబ్రవరి 27
సి) 2002 ఫిబ్రవరి 27
డి)2004 ఫిబ్రవరి 27
- View Answer
- సమాధానం: సి
41. ప్రపంచవ్యాప్తంగా అధికంగా మరణాలకు కారణమవుతున్న వాటిలో రోడ్డు ప్రమాదాల స్థానం?
ఎ) 10
బి) 8
సి) 5
డి) 9
- View Answer
- సమాధానం: డి
42. 1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (UCIL) అనే క్రిమిసంహారక మందుల ప్లాంట్లో తలెత్తిన విస్ఫోటనంలో విడుదలైన విషవాయువు ఏది?
ఎ) మిథైల్ ఐసోసైనేట్
బి) ట్రైనైట్రో టోలిన్
సి) బయోలాజికల్ డిజాస్టర్స్
డి) గ్రీన్హౌస్ వాయువులు
- View Answer
- సమాధానం: సి
43. కిందివాటిలో భయంకరమైన విస్ఫోటనం ఏది?
ఎ) భోపాల్ గ్యాస్ దుర్ఘటన
బి) చెర్నోబిల్ అణువిపత్తు
సి) హిరోషిమా అణుబాంబు దాడి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
44. ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, నారిమన్ పాయింట్లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరం?
ఎ) 2008 ఆగస్టు 26
బి) 2008 నవంబర్ 26
సి) 2008 సెప్టెంబర్ 26
డి) 2008 అక్టోబర్ 26
- View Answer
- సమాధానం: బి
45. నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు?
ఎ) ఆపరేషన్ గ్రీన్ హంట్
బి) ఆపరేషన్ నక్సల్స్ హంట్
సి) ఆపరేషన్ మావోయిస్ట్స్
డి) ఆపరేషన్ దంతెవాడ
- View Answer
- సమాధానం: ఎ
46. భారత్-పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) 1964
బి) 1970
సి) 1965
డి) 1962
- View Answer
- సమాధానం:సి
47. అధిక సంఖ్యలో మారణాయుధాలు కలిగి ఉందనే ఉద్దేశంతో అమెరికా 2003లో ఏ దేశంపై యుద్ధానికి దిగింది?
ఎ) ఇజ్రాయెల్
బి) లిబియా
సి) ఇరాన్
డి) ఇరాక్
- View Answer
- సమాధానం: డి
48. Search and Rescue Team కలిగి ఉండాల్సినవి ఏవి?
ఎ) Manpower
బి) Equipment
సి) Method
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
49. విపత్తుల్లో ABC అంటే ఏమిటి?
ఎ) Air, Begining, and Circulation
బి) Airway, Breathing, and Circulation
సి) Asian Bureau of cyclone Council
డి) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: బి
50. ప్రథమ చికిత్స సామాగ్రిలో ఉండాల్సినవి?
ఎ) దూది, బ్యాండేజ్
బి) కత్తెర, చేతి తొడుగు
సి) అంటాసిడ్, నొప్పు నివారిణి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
51. కింది వాటిలో విపత్తు నిర్వహణలో పాలుపంచుకునే బృందాలు ఏవి?
ఎ) హోం గార్డులు
బి) ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు
సి) నెహ్రూ యువ కేంద్ర సంఘం
డి) పై అందరూ
- View Answer
- సమాధానం: డి
52. కింది ఏ అఖిల భారత సర్వీసుల్లో విపత్తు నిర్వహణను ఓ పాఠ్యాంశంగా చేర్చారు?
ఎ) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
బి) ఇండియన్ పోలిస్ సర్వీస్
సి) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
53. గత 400 సంవత్సరాల్లో అగ్నిపర్వతాలకు బలైన వారి సంఖ్య?
ఎ) 1 లక్ష
బి) 10 లక్షలు
సి) 2.5 లక్షలు
డి) 5 లక్షలు
- View Answer
- సమాధానం: సి