జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి దేని సూచనల మేరకు ఏర్పడింది?
Sakshi Education
- జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి దేని సూచనల మేరకు ఏర్పడింది?
– 11వ ఆర్థిక సంఘం - ఇండియాలో విపత్తు కార్యనిర్వహణ చట్టం రూపొందించిన సంవత్సరం?
– 2005, మే 30 - మొదటి విపత్తు నిర్వహణ కాంగ్రెస్ జరిగిన తేదీ?
– నవంబర్ 29, 2006. - నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ ఉంది?
– నాగ్‌పూర్ - ‘సిదర్’ అనే తుపాన్ ఏ దేశాన్ని తాకింది?
– బంగ్లాదేశ్ - భారతదేశ మొత్తం భూభాగంలో వరదలు సంభవించే అవకాశం ఉన్న భూమి శాతం?
– 12% - అమెచ్యూర్ రేడియోకి మరో పేరు?
– హామ్ రేడియో - అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
– హోనోలులు - ‘సునామీ’ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
– జపాన్ భాష - ఏ మంత్రిత్వ శాఖ విపత్తు కార్యకలాపాలను నిర్వహిస్తుంది?
– హోం మంత్రిత్వ శాఖ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎక్కడ ఉంది?
– న్యూఢిల్లీ - 1945, ఆగస్టు 9న ఫ్యాట్‌మాన్ అనే అణ్వాయుధాన్ని ఏ నగరం మీద ప్రయోగించారు?
– నాగసాకి - W.H.O నివేదిక ప్రకారం ఏ వాయువు అధికంగా వాతావరణ కాలుష్యానికి కారణమవుతోంది?
– కార్బన్ మోనాక్సైడ్ - భారతదేశంలో అతి పెద్ద గని విపత్తు జరిగిన సంవత్సరం?
–1975, డిసెంబర్ 27 - 2013, ఫిబ్రవరి 21న ఏ నగరంలో జంట బాంబు పేలుళ్లు జరిగాయి?
–హైదరాబాద్ - భారత పార్లమెంట్‌పై తీవ్రవాద దాడి జరిగిన సంవత్సరం?
– 2001, డిసెంబర్ 13 - తమిళనాడులోని కుంభకోణం పాఠశాలలో విద్యార్థుల మరణానికి కారణమైన విపత్తు?
– అగ్ని ప్రమాదం - రోడ్డు ప్రమాదాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
– మహారాష్ట్ర - భోపాల్ గ్యాస్ దుర్ఘటన వల్ల విడుదలైన విష వాయువు?
– మిథైల్ ఐసోసైనైడ్ - చెర్నోబిల్ దుర్ఘటన జరిగిన దేశం?
– ఉక్రెయిన్ - 2014, జూలై 30న కొండచరియలు విరిగిపడి శిథిలమైన గ్రామం?
–మాలిన్, మహారాష్ట్ర - భూపాతాల విపత్తులకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే మంత్రిత్వ శాఖ?
– గనుల మంత్రిత్వ శాఖ - విపత్తుల వల్ల భారతదేశ స్థూల జాతీయోత్పత్తికి ఎంత శాతం మేర నష్టం వాటిల్లుతోంది?
– 2% - ‘కరువు యాజమాన్యం కాదు.. కావాల్సింది –రుతుపవన యాజమాన్యం’ అని అన్నదెవరు?
– ఎం.ఎస్. స్వామినాథన్ - అంతర్జాతీయ జల వనరుల దశాబ్దం?
– 2005–2015 - ఎడారి ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
–1977–78 - తీవ్ర కరువు అంటే?
– సాధారణ వర్షపాతం 50% కంటే తక్కువ ఉండడం - అత్యధిక తీవ్రమైన కరువుగా పేర్కొనదగినది?
– జల సంబంధ కరువు - 2009, అక్టోబర్‌లో ఏ నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి?
– కృష్ణానది - 2015లో తుపాన్, వరదల వల్ల చెన్నై నగరంలో ఎంతమంది మరణించారు?
– 347 - సెంట్రల్ ఫ్లడ్ కంట్రోల్ బోర్డ్ సిఫార్సులతో వరద ప్రాంతాల్లో అవాసాలను నిషేధిస్తూ చట్టం చేసిన రాష్ట్రం?
– మణిపూర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
– చెన్నై - జాతీయ జల వనరుల సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం?
– 1962 - ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ఎక్కడ ఉంది?
– న్యూఢిల్లీ - ఒడిశా దుఖఃదాయిని అని దేన్ని పిలుస్తారు?
– బ్రాహ్మణి నది - జాతీయ చక్రవాత ముప్పు నియంత్రణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రాలు?
– ఒడిశా, ఆంధ్రప్రదేశ్ - 2014, అక్టోబర్‌లో రూ.10,000 కోట్ల నష్టాన్ని కలిగించిన తుపాన్?
–హుద్–హుద్ - లైలా తుపాన్ సంభవించిన సంవత్సరం?
– 2010, మే 20 - తుపాన్లను ఇండోనేషియాలో ఏమంటారు?
– భగ్నాస్ - ప్రపంచంలో అతి పెద్ద తుపానుగా ప్రసిద్ధి చెందింది?
– ‘టిప్’ అనే చక్రవాతం - విపత్తుల అత్యవసర ఎఫ్.ఎం. రేడియోను ప్రారంభించిన రాష్ట్రం?
–తమిళనాడు - చరిత్రలో సుదీర్ఘ కాలం (31 రోజులు) చక్రవాతం సంభవించిన తుపాన్?
– టైపూన్ జాన్ - తొలిసారి సైక్లోన్ అనే పదాన్ని ఉపయోగించింది?
– హెన్రీ పెడింగ్‌టన్ - 2016, ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు డిజాస్టర్ రిస్క్ కాన్ఫరెన్స్‌ను ఏ నగరంలో నిర్వహించారు?
– దావోస్ - భారతదేశంలో తొలిసారి ఏ ప్రాంతంలో సునామీ సంభవించింది?
– కచ్ ప్రాంతం, 326 ఆ.ఇ - ఏ సముద్రంలో 2004, డిసెంబర్‌లో సునామీ వచ్చింది?
– హిందూ మహాసముద్రం - ప్రపంచంలో గులకరాళ్ల సునామీగా ప్రసిద్ధి చెందింది?
– లిటుయాబే – అలస్కా - సునామీలు ఎక్కువగా (25.4% మేర) ఏ ప్రాంతం వద్ద వస్తాయి
– ఓషియానియా ప్రాంతం - పసిఫిక్ సునామీ మ్యూజియం ఎక్కడ ఉంది?
– హిలో ప్రాంతం, హవాయి దీవులు - సునామీలను గుర్తించే ప్రాంతీయ సునామీ ఏజెన్సీ (INCOIS ఎక్కడ ఉంది?
– హైదరాబాద్ - నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటికా అండ్ ఓషియానిక్ రీసెర్చ్ అనే సునామీ సంస్థ ఎక్కడ ఉంది?
– గోవా, డోనాపౌలా - సునామీలు తీర ప్రాంతంలో గరిష్ట ఎత్తుకు చేరుకోవడాన్ని ఏమంటారు?
–రన్ అప్ - తొలిసారి ఏ చరిత్రకారుడు భూకంపాల వల్లే సునామీలు సంభవిస్తాయని గుర్తించాడు?
– థుసిడైట్స్ - సునామీలు ఎక్కువగా ఏ సముద్రంలో వస్తాయి?
– పసిఫిక్ - తెలంగాణలో అతిపెద్ద భూకంపం?
– భద్రాచలం భూకంపం, 1969 - జాతీయ భూ భౌతిక సంస్థ ఎక్కడ ఉంది?
– హైదరాబాద్ - ప్రపంచంలో రిక్టర్ స్కేలుపై నమోదైన పెద్ద భూకంపం?
– చిలీ భూకంపం, 1960 - స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
– ఎఫ్.హెచ్. రీడ్ - మెర్కిలీ స్కేల్‌లో అంకెల్ని ఏ భాషలో గుర్తించారు?
– రోమన్ భాష - రిక్టర్ స్కేలును రూపొందించింది?
– చార్లెస్ రిక్టర్, 1935 - సార్క్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది?
– న్యూఢిల్లీ - ఏ యూనివర్సిటీ విపత్తు నిర్వహణ సర్టిఫికేట్ కోర్సును ప్రవేశపెట్టింది?
–ఇగ్నో - సూపర్ సైక్లోన్ ఏ రాష్ట్రంలో సంభవించింది?
–ఒడిశా - దేశంలోని విపత్తు ప్రతిస్పందన దళాల సంఖ్య?
– 12 - అంతర్జాతీయ విపత్తుల కుదింపు దినోత్సవం?
– అక్టోబర్ 13 - ప్రపంచంలో విపత్తు ముప్పు తీవ్రంగా గల నగరాలు?
– టోక్యో, మనీలా - 1980–2010 మధ్య కాలంలో విపత్తుల వల్ల భారతదేశంలో సంభవించిన మరణాలు?
– 1,43,039 - విపత్తులను 5 గ్రూపులుగా విభజించిన కమిటీ?
– జె.సి.పంత్ కమిటీ - ఏ భాషా పదం Disaster అనే ఇంగ్లిష్ పదానికి మూలం?
– (Disastre ఫ్రెంచి పదం) - జాతీయ విపత్తుల తగ్గింపు దినోత్సవం?
– అక్టోబర్ 29 - ఏ సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు?
– 1986 - దేశంలో అత్యధిక శబ్ద కాలుష్యం గల నగరాలు?
– ముంబై, ఢిల్లీ - ప్రపంచంలో మొదటి విపత్తు నమోదైన ప్రాంతం?
– ఏథెన్స్ - జల వనరుల నిర్వహణకు రాజస్థాన్ ప్రారంభించిన పథకం?
– జలతరంగ్ - సముద్ర గర్భంలో సంభవించే భూకంపాన్ని ఏమంటారు?
– సునామీ - ఇండియాలో తీరం వెంట టైడ్ గేజ్ నెట్‌వర్క్ నిర్వహించే సంస్థ?
– సర్వే ఆఫ్ ఇండియా - సునామీల వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది?
– 800–1000 కి.మీ. - సునామీలను విపత్తుల జాబితాలో చేర్చిన సంవత్సరం?
– 2004 - భుజ్ భూకంపం ఏ రాష్ట్రంలో సంభవించింది?
– గుజరాత్ - హిమాలయాల ప్రాంతంలో భూకంపాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసింది?
– రూర్కీ యూనివర్సిటీ - భుజ్ భూకంపానికి కారణం?
– విరూపకారక బలాలు - దక్షిణ అమెరికాలో తుపాన్లను ఏమంటారు?
– టోర్నడోలు - చక్రవాతాలు సాధారణంగా ఏయే అక్షాంశాల మధ్య సంభవిస్తాయి?
– 5ని 20ని - ‘నిషా’ తుపాన్ సంభవించిన సంవత్సరం?
– 2008 - బ్రహ్మపుత్ర నది వల్ల వరదలకు గురయ్యే రాష్ట్రం?
– అసోం - రోజుకు ఎంత నీటిని వినియోగించే వారిని నీటి విలన్ అంటారు?
– 600 లీటర్లకు పైగా - బాబా అటామిక్ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
– ముంబై - రిస్క్ మ్యాపింగ్ దేన్ని సూచిస్తుంది?
– నీటితో కప్పి ఉండే ప్రాంతాల వివరాలను - అపద్భంధు పథకం మొదలైన సంవత్సరం?
– 1998 - 2004 సునామీ వల్ల భారతదేశంలోని ఏయే ప్రాంతాల్లో టైడ్ గేజ్ పరికరాలు దెబ్బతిన్నాయి?
– చెన్నై, నాగపట్నం, ట్యుటికోరిన్ - సగటున ఒక చక్రవాతం జీవిత కాలం?
– 6 రోజులు - దేశంలో వరదల వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది?
–ఉత్తరప్రదేశ్ - ఏ ప్రణాళిక కాలంలో ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించారు?
– 11వ ప్రణాళిక - చార్‌ధామ్ వరదల వల్ల అనేక మంది ప్రాణాలను కోల్పోయిన సంవత్సరం?
– 2013 - దాగి ఉన్న మహమ్మారిగా దేన్ని పిలుస్తారు?
–రోడ్డు ప్రమాదాలు
Published date : 08 Mar 2017 12:13PM