Skip to main content

APPSC: సీపీటీకి దరఖాస్తు చేసుకోండి

APPSC
సీపీటీకి దరఖాస్తు చేసుకోండి

సాక్షి, అమరావతి: కారుణ్య నియామకాల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్‌–5), వీఆర్వో (గ్రేడ్‌–2)తోపాటు రెవెన్యూ శాఖలోని వీఆర్వో (గ్రేడ్‌–1)లు కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్టు(సీపీటీ) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మే 11న ఒక ప్రకటనలో తెలిపింది. మే 12 నుంచి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మే 26వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌

Published date : 12 May 2023 05:15PM

Photo Stories