SEBI Recruitment 2024: సెబీలో 97 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 97
పోస్టుల వివరాలు: జనరల్–62, లీగల్–05, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–24, ఇంజనీరింగ్
(ఎలక్ట్రికల్)–02, రీసెర్చ్–02, అఫీషియల్ లాంగ్వేజ్–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.03.2024 నాటికి అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.44,500 నుంచి రూ.89,150.
ఎంపిక విధానం: ఫేజ్–1, ఫేజ్–2 ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
గమనిక: పూర్తి వివరాలు 13.04.2024న వెల్లడి కానున్నాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.sebi.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- SEBI Recruitment 2024
- Assistant Manager jobs
- Assistant Manager Jobs at SEBI
- Officer Grade A Jobs
- Securities and Exchange Board of India
- SEBI Grade A Selection Process 2024
- SEBI Grade A application form 2024
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- Securities and Exchange Board of India
- Mumbai
- Officer Grade-A
- Assistant Manager
- Recruitment
- Vacancies
- departments
- application
- sakshieducationlatest job notifications