SEBI Recruitment 2024 : సెబీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వేతనం రూ. 90వేల వరకు..
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)లో గ్రేడ్-A అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 97
ఖాళీల వివరాలు:
జనరల్: 62 పోస్టులు
లీగల్: 5 పోస్టులు
ఐటీ: 24 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 2 పోస్టులు
రీసెర్చ్: 2 పోస్టులు
లాంగ్వేజ్: 2 పోస్టులు
వయస్సు: 30 ఏళ్లకు మించరాదు.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వేతనం: నెలకు సెబీ అసిస్టెంట్ మేనేజర్లకు రూ.44,500-రూ. 89,150 వరకు వేతనం ఉంటుంది. వీటితో పాటు స్పెషల్ అలవెన్సులు ఉంటాయి.
దరఖాస్తు రుసుం: రూ. 1000/(దివ్యాంగులు/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.)
అప్లికేషన్ ప్రారంభ తేది: ఏప్రిల్ 13 నుంచి
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://www.sebi.gov.in/ను సంప్రదించండి.