NPCIL Recruitment 2024: ఎన్‌పీసీఐఎల్‌లో 335 అప్రెంటిస్‌లు.. చివరి తేదీ ఎప్పుడంటే..
మొత్తం సీట్ల సంఖ్య: 335
ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్-94, ఎలక్ట్రీషియన్-94, ఎలక్ట్రానిక్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(సీఓపీఏ), టర్నర్, మెషినిస్ట్, వెల్డర్. -శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,855
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.04.2024.
వెబ్‌సైట్: https://npcilcareers.co.in/
చదవండి: Central Govt jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- NPCIL Recruitment 2024
- Apprentice jobs
- ITI Jobs
- ITI Jobs in NPCIL
- NPCIL Apprentice Recruitment 2024
- Trade Apprentice jobs
- Nuclear Power Corporation of India Limited
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- Rawatbata
- rajasthan
- NPCIL
- Kota
- Apprentice Vacancies
- Recruitment
- Training
- Applications
- Opportunity
- Career
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications