ICMR-NIOH Recruitment 2024: ఎన్‌ఐఓహెచ్ లో క్లర్క్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
అహ్మదాబాద్(గుజరాత్)లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్‌ఐఓహెచ్).. రెగ్యులర్ ప్రాతిపదికన క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ)–01,లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ)–04.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీతో పాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు రూ.25,500 నుంచి రూ.81,100, లోయర్ డివిజన్ క్లర్క్‌కు రూ.19,900 నుంచి రూ.63,200.
ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 18.04.2024.
వెబ్‌సైట్: https://www.nioh.org/recruitment
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Published date : 17 Apr 2024 05:56PM
Tags
- ICMR NIOH Recruitment 2024
- Clerk Jobs
- Clerk Jobs at NIOH
- Upper Division Clerk Jobs
- Lower Division Clerk Jobs
- ICMR – National Institute of Occupational Health
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- ICMR-National Institute of Occupational Health
- NIOH
- Regular Basis Positions
- Job Vacancy
- Recruitment
- Applications
- latest jobs in 2024