Skip to main content

NHPC Limited Recruitment: ఎన్‌హెచ్‌పీసీలో అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, మొత్తం ఎన్ని పోస్టులంటే..

NHPC Limited Recruitment
NHPC Limited Recruitment

నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌((ఎన్‌హెచ్‌పీసీ) లిమిటెడ్‌, అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అ‍ప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 50
అర్హత: ఐటీఐ ఉత్తీర్ణత
వయస్సు: 30 ఏళ్లకు మించరాదు. 

అప్లికేషన్‌ విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న డాక్యుమెంట్స్‌ను జత చేస్తూ NHPC Ltd, చంబా జిల్లాకు పోస్టు రూపంలో పంపించాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌​ 13, 2024

Published date : 03 Apr 2024 03:55PM
PDF

Photo Stories