Skip to main content

HSCC Recruitment 2024: హెచ్‌ఎస్‌సీసీలో 38 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

నోయిడాలోని హాస్పిటల్‌ సర్వీసెస్‌ కన్సల్టెన్సీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌సీసీ).. రెగ్యులర్‌ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
HSCC Recruitment 2024 Apply For Executive Jobs  Executive Job Application   HSCC

మొత్తం పోస్టుల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌–19, డిప్యూటీ మేనేజర్‌–08, మేనేజర్‌–07, సీనియర్‌ మేనేజర్‌–03, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–01.
విభాగాలు: సివిల్, హెచ్‌ఆర్‌ఎం, బయో మెడికల్, ఫార్మసీ, లీగల్, ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిస్టమ్, ఫైనాన్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత, నైపుణ్య పరీక్షలు, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటరాక్షన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.04.2024.

వెబ్‌సైట్‌: http://www.hsccltd.co.in/

చదవండి: SEBI Latest Notification: SEBIలో కొలువు.. లక్షకుపైగా వేతనం!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 08 Apr 2024 05:58PM

Photo Stories