Skip to main content

ALIMCO Recruitment 2024: ALIMCOలో 142 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యు ఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎల్‌ఐ ఎంసీవో).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న అలిమ్‌కో కేంద్రాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ALIMCO Recruitment 2024 Apply Online For 142 Various  Various Job Positions   Job Opportunities

మొత్తం పోస్టుల సంఖ్య: 142
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్‌–01, మేనేజర్‌–01, డిప్యూటీ మేనేజర్‌–01, అసిస్టెంట్‌ మేనేజర్‌–04, జూనియర్‌ మేనేజర్‌–17, అడియాలజిస్ట్‌–50, ప్రోస్థెటిక్స్‌ అండ్‌ ఆర్ధోటిక్స్‌–47, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌– 05, క్లినికల్‌ సైకాలజిస్ట్‌–05, ఆప్టోమెట్రిస్ట్‌– 05, సీఎస్‌ఆర్‌ కన్సల్టెంట్‌–01, క్యూసీ అసిస్టెంట్‌–04, ఫైనాన్స్‌ అసిస్టెంట్‌–01. 
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈడీ/ ఎంఈడీ, ఎంఫిల్, డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సు, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఆడియాలజిస్ట్, ప్రోస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్, స్పెషల్‌ ఎడ్యుకేటర్, క్లినికల్‌ సైకాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, సీఎస్‌ఆర్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు 40 ఏళ్లు, క్యూసీ అసిస్టెంట్, ఫైనాన్స్‌ అసిస్టెంట్, క్యూసీ అసిస్టెంట్, జూనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు, మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 50 ఏళ్లు, సీనియర్‌ కన్సల్టెంట్‌కు 62 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.04.2024.

వెబ్‌సైట్‌: https://alimco.in/

చదవండి: DSSSB Recruitment 2024: డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో 414 గ్రూప్‌–3, గ్రూప్‌–4 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 10 Apr 2024 03:38PM

Photo Stories