Skip to main content

BSc Nursing Admissions: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
BSc Nursing Admissions in Kaloji Arogya University

కోర్సు వివరాలు: బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ నర్సింగ్‌(బీఎస్సీ నర్సింగ్‌),
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంటర్మీడియట్‌(బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. టీఎస్‌ ఎంసెట్‌–2023 ర్యాంకు సాధించి ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: టీఎస్‌ ఎంసెట్‌–2023 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌  ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.08.2023

వెబ్‌సైట్‌: https://knruhs.telangana.gov.in/

Last Date

Photo Stories