Skip to main content

APOSS SSC Admission 2023: ఏపీ సార్వత్రిక విద్యలో పదో తరగతిలో ప్రవేశాలు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
AP Open School SSC Admission 2023,Apply for Class X admissions 2023-24,Andhra Pradesh Universal Vidyapeeth, Amaravati

వయసు: 31.08.2023 నాటికి అభ్యర్థికి 14 ఏళ్లు నిండా ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ఇందుకు జనన ధ్రువీకరణ పత్రం లేదా టీసీని సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.09.2023

వెబ్‌సైట్‌: https://apopenschool.ap.gov.in/

చ‌ద‌వండి: APOSS Inter Admission 2023: ఏపీ సార్వత్రిక విద్యలో ఇంటర్‌లో ప్రవేశాలు
 

Last Date

Photo Stories