NEET 2022 Rank Predictor : నీట్-2022 పరీక్ష రాశారా..? మీకు వచ్చే మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసా..?
దేశవ్యాప్తంగా 546 నగరాల్లోతో పాటు.., విదేశాల్లో 14 నగరాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-2022 (నీట్) పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించింది. ఈ సంవత్సరం కూడా నీట్‌ను ఇంగ్లిష్, హిందీతో పాటు మరో పదకొండు భాషల్లో అంటే మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. అలాగే తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అనుకూలంగా ఉండే తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఈ పరీక్షను నిర్వహించారు. గత ఏడాది మొత్తం 180 ప్రశ్నలకు నీట్ నిర్వహించారు. ఈ సారి మాత్రం 200 ప్రశ్నలకు నీట్ పరీక్షను నిర్వహించారు. మొత్తం మార్కులు 720. జూలై 17వ (ఆదివారం) జరిగిన నీట్-2022 పరీక్ష 'కీ' ని సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించింది.
నీట్-2022 కొశ్చన్ పేపర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి
NEET 2022 Question Paper with Key (Click Here)
ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు..
తెలంగాణ నుంచి దాదాపు 55 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు ఈ పరీక్షకు హాజరయ్యారు. అలాటే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం దాదాపు 60 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
నీట్ 2022లో మీకు వచ్చిన మార్కులకు.. ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందంటే..?
ఇప్పటికే చాలా మంది విద్యార్థులు.., నీట్-2022 పరీక్ష రాసిన వారు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనాకు వచ్చి ఉంటారు. ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్రత్యేకం మీకు వచ్చిన మార్కుల ఆధారంగా.., మీకు ఎంత ర్యాంక్ వస్తుందో.. ఒక అంచనా కోసం కింది విధంగా అందిస్తోంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.. అంతిమంగా ఎన్‌టీఏ విడుదల ఫలితాల ఆధారంగానే మీ సీట్ల కేటాయింపు ఉంటుంది. త్వరలోనే నీట్-2022 ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేయనున్నది. పూర్తి వివరాలకు https://neet.nta.nic.in/లో చూడొచ్చు.
NEET 2022 Expected Marks Vs Ranks :
NEET marks | NEET ranks |
720 - 715 | 1 - 19 |
710 - 700 | 23 - 202 |
698 - 690 | 204 - 512 |
688 - 680 | 522 - 971 |
679 - 670 | 992 - 1701 |
669 - 660 | 1702 - 2751 |
659 - 650 | 2759 - 4163 |
649 - 640 | 4170 - 6061 |
639 - 630 | 6065 - 8522 |
629 - 620 | 8535 - 11463 |
619 - 610 | 11464 - 15057 |
609 - 600 | 15070 - 19136 |
599 - 590 | 19141 - 23731 |
589 - 580 | 23733 - 28745 |
579 - 570 | 28752 - 34261 |
569 - 560 | 34269 - 40257 |
559 - 550 | 40262 - 46747 |
549 - 540 | 46754 - 53539 |
539 - 530 | 53546 - 60853 |
529 - 520 | 60855 - 68444 |
519 - 510 | 68448 - 76497 |
509 - 500 | 76500 - 85025 |
499 - 490 | 85032 - 93986 |
489- 480 | 93996 - 103350 |
479 - 470 | 103369 - 113223 |
469 - 460 | 113233 - 123338 |
459 - 450 | 123346 - 133916 |
449 - 440 | 133919 - 144909 |
439 - 430 | 144916 - 156179 |
429 - 420 | 156204 - 168034 |
419 - 410 | 168039 - 180302 |
409 - 400 | 180312 - 193032 |
399 - 390 | 193048 - 206241 |
389 - 380 | 206257 - 219764 |
379 - 370 | 219770 - 233843 |
369 - 360 | 233864 - 248477 |
359 - 350 | 248480 - 263339 |
349 - 340 | 263357 - 278814 |
339 - 330 | 278863 - 294772 |
329 - 320 | 294808 - 311293 |
319 - 310 | 311297 - 328377 |
309 - 300 | 328386 - 345954 |
299 - 290 | 345964 - 363964 |
289 - 280 | 363970 - 382695 |
279 - 270 | 382711 - 402154 |
269 - 260 | 402189 - 422163 |
259 - 250 | 422166 - 442631 |
249 - 240 | 442639 - 464126 |
239 - 230 | 464135 - 486718 |
229 - 220 | 486731 - 510131 |
219 - 210 | 510168 - 535169 |
209 - 200 | 535197 - 560995 |
199 - 190 | 561027 - 588519 |
189 - 180 | 588561 - 618096 |
179 - 170 | 618132 - 650040 |
169 - 160 | 650046 - 684698 |
159 - 150 | 684720 - 721833 |
149 - 140 | 721838 - 762989 |
139 - 130 | 763007 - 808249 |
129 - 120 | 808278 - 858455 |
119 - 110 | 858461 - 914407 |
109 - 100 | 914411 - 975925 |
99 - 90 | 975975 - 1044070 |
89 - 80 | 1044096 - 1116998 |
79 - 70 | 1117041 - 1193433 |
69 - 60 | 1193511 - 1269683 |
59 - 50 | 1269709 - 1342259 |
49 - 40 | 1342317 - 1405936 |
39 - 30 | 1406059 - 1457867 |
29 - 20 | 1457902 - 1495726 |
19 - 10 | 1495842 - 1520740 |
9 - 0 | 1520799 - 1534697 |