NEET Telangana Counselling 2023: ఎంబీబీఎస్ అర్హుల జాబితా విడుదల.. జాబితా కోసం క్లిక్ చేయండి
కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసి న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను విడుదల చేసినట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
Click here for KNRUHS BDS Merit List
మొత్తం 22,167 మంది అర్హత సాధించారని వర్సీటీ తెలిపింది. అర్హత జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలుంటే జూలై 29న సాయంత్రం 4 గంటల్లోపు knrugadmission@gmail.comకు తెలి యజేయాలని సూచించింది. కాగా, వెబ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ అనంతరం వీరు తమకు ఇష్టమైన కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చని, వారికి వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించింది.
చదవండి:
Medical Health Department: వైద్య విద్య యూజీ కోర్సుల ఫీజుల ఖరారు
National Exit Test For MBBS: నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్.. పరీక్ష విధానం, ఈ పరీక్షతో ప్రయోజనాలు ఇవే..
Medical Health Department: ఈ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్