Skip to main content

వేసవి సెలవులు జూన్‌ 15 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగించారు.
జూన్‌ 15 వరకు పాఠశాలలకు, టీచర్లకు, జిల్లా విద్యా శిక్షణ సంస్థలకు (డైట్‌) సెలవులను ప్రకటిస్తూ విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Published date : 01 Jun 2021 02:11PM

Photo Stories