Skip to main content

మే 3 వరకు ‘జేఈఈ మెయిన్’ దరఖాస్తుల్లో సవరణకు అవకాశం: ఎన్‌టీఏ

సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ దరఖాస్తులో పొరపాట్లు, పరీక్ష కేంద్రాల ఎంపిక మార్పునకు ఇచ్చిన దరఖాస్తులను మే 3వ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పొడిగించింది.
విద్యార్థులు జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌లోకి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తుల్లోని వివరాలను సవరించుకోవచ్చని సూచించింది.
Published date : 20 Apr 2020 03:59PM

Photo Stories