మార్చి 31వరకు టీఎస్ విద్యా సంస్థలకు సెలవు
Sakshi Education
తెలంగాణ విద్యా సంస్థలకు 31వరకు సెలవులు ఇస్తూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ మార్చి 15 (ఆదివారం) న ఉత్తర్వులిచ్చారు.
ఇందులో పాఠ శాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు, వర్సిటీలు, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలన్నీ 31వరకు బంద్ చేయాల్సిందిగా పేర్కొన్నారు.
Published date : 16 Mar 2020 05:34PM