Skip to main content

‘ఇంగ్లిష్ మీడియం’ పిటిషన్‌పై విచారణ వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: ఇంగ్లిష్ మీడియం జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ అప్పీలు రాగా.. దసరా సెలవుల అనంతరం దీన్ని విచారణ జరుపుతామని పేర్కొంది.
Published date : 14 Oct 2020 02:07PM

Photo Stories