ఏపీ టీచర్ల బదిలీల సవరణ షెడ్యూల్ ఇదే..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల బదిలీలకు సంబంధించి సవరణ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది.
షెడ్యూల్ ఇలా..
షెడ్యూల్ ఇలా..
టీచర్ల సర్దుబాటు ప్రక్రియ: | నవంబర్ 4 నుంచి 9 వరకు |
వెబ్‌సైట్‌లో ఖాళీల ప్రదర్శన: | నవంబర్ 10, 11 |
ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు: | 12 నుంచి 16 |
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల పరిశీలన: | 17, 18 తేదీలు |
ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్: | 19 నుంచి 23 వరకు |
డీఈవోలకు ఆన్‌లైన్ అభ్యంతరాల ప్రూఫ్ అప్‌లోడ్: | 24 నుంచి 26 వరకు |
అభ్యంతరాల పరిష్కారం: | 27 నుంచి 29 వరకు |
ఫైనల్ సీనియారిటీ లిస్ట్: | నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు |
వెబ్ ఆప్షన్ల నమోదు: | డిసెంబర్ 3 నుంచి 5 వరకు |
ఫైనల్ అలాట్‌మెంట్ ప్లేసెస్ జాబితా: | డిసెంబర్ 6 నుంచి 11 వరకు |
సాంకేతిక సమస్యలుంటే ఫైనల్ అలకేషన్: | డిసెంబర్ 12, 13 |
వెబ్ ద్వారా ట్రాన్స్ ఫర్ ఉత్తర్వుల జారీ: | డిసెంబర్ 14 |
Published date : 03 Nov 2020 04:29PM