ఏపీ ఎంసెట్-2020 వెబ్ కౌన్సెలింగ్: తొలి రోజు 21 వేలకు పైగా ఆప్షన్లు..
Sakshi Education
సాక్షి, అమరావతి: బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్-2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లలో తొలిరోజు సోమవారం సాయంత్రం వరకు 21,198 మంది ఆప్షన్లు నమోదు చేశారు. ఈ నెల 31 వరకు ఆప్షన్ల నమోదుకు గడువుంది.
Check AP EAMCET 2020 College Predictor
Check AP EAMCET 2020 College Predictor
Published date : 29 Dec 2020 01:17PM