‘డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్’ క్విజ్పోటీ గురించి...
Sakshi Education
డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ క్లిష్టమైన ఆలోచన, అభిరుచి ఆధారిత క్విజ్ పోటీ. భారతదేశంలోని 500 నగరాలలో 30000 పైగా పాఠశాలల నుంచి 1 కోటి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈ మెగా ఈవెంట్‌లో గత సీజన్స్‌లో పోటీ చేశారు.
అన్ని ఖర్చులను నిర్వాహకులే భరిస్తూ తీసుకువెళ్ళే నాసా పర్యటనకు విజేతలు వెళ్ళారు. ఈ సంవత్సరం DSSL ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాం.
DSSLలో మూడు రౌండ్లు ఉంటాయి.
రౌండ్ 1: స్కూల్ లెవల్ రౌండ్ వయా డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్.
రౌండ్ 2: రాష్ట్రస్థాయి రౌండ్ స్కూల్ టాపర్ పాల్గొనేందుకు పిలువబడతారు.
రౌండ్ 3: జాతీయస్థాయి రౌండ్ స్టేట్ టాపర్స్ డిస్కవరీ చానెల్‌లో తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈఔలో పాల్గొనే ప్రతీ విద్యార్థి 60 రోజుల ఉచిత బైజూస్ లెర్నింగ్ యాప్ యాక్సెస్. e సర్టిఫికెట్, రూ. 5000 విలువ గల స్కాలర్‌షిప్ పొందుతారు. అగ్రశ్రేణి టీమ్స్ తమ పాఠశాల ప్రిన్స్‌పాల్స్‌తో సహా నాసాకు వెళ్ళే అవకాశాన్ని, రూ. 10 లక్షల నగదు బహుమతి గెలుచుకు ంటారు.
ఎలా పాల్గొనవలెను
స్టెప్ 1: డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 2: విద్యార్థి పేరు, నగరం పేరు, పాఠశాల పేరు ఎంటర్ చేసి, గ్రేడ్ (క్లాస్) సెలెక్ట్ చేయండి.
స్టెప్ 3: ‘‘స్టార్ట్ ఈఔ టెస్ట్’ పై క్లిక్ చేయండి

స్టెప్ 4: టెస్ట్ తీసుకోండి.
స్టెప్ 5: టెస్ట్ పూర్తి అయ్యాక రివార్డ్స్ క్లెయిమ్ చేయండి. లింక్: http://onelink.to/3fdzvw.
మేము DSSL సీజన్3లో పాల్గొంటున్నామని తెలియజేస్తున్నాము. విద్యార్థులు సులభంగా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పరీక్ష వ్రాశారు. గౌతమ్ మోడల్ స్కూల్ డిస్కవరీ స్కూల్ సూపర్ లీగ్‌ను ప్రోత్సహిస్తోంది.
-శ్రీ కఇ శ్రీకాంత్, డెరైక్టర్, గౌతమ్ మోడల్ స్కూల్స్
3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మా విద్యా ర్థులందరూ ఎంతో ఉత్సా హంగా పాల్గొన్నారు. భారతదేశంలో కెల్లా అత్యంత అభిమాన పాత్రమైన క్విజ్ పోటీలో తమ విద్యార్థులు పాల్గొనడం పట్ల తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు.
-శ్రీ ఆ.రామ సుబ్బారెడ్డి, జనరల్ మేనేజర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, అనంతపూర్
విద్యార్థులు వైవిధ్యంగా ఆలోచించే విధంగా చేయడమే కాదు, భారత దేశంలో అత్యంత అభి మాన పాత్రమైన పరిజ్ఞానంతో కూడిన క్విజ్ పో టీకి వెళ్ళే అవకాశాన్ని కూడా DSSL అందిస్తోంది. విద్యార్థులందరికీ నా శుభాభి నందనలు.
-శ్రీమతి ఓ.సునీతారాణి, ఎక్స్‌టర్నల్ యాక్టివిటీస్ కోఆర్డినేటర్ GMR వరలక్ష్మి DAV పబ్లిక్ స్కూల్, శ్రీకాకుళం

Published date : 19 Dec 2020 04:03PM