Skip to main content

తెలంగాణలోని కేవీల్లో 178 పోస్టులు ఖాళీలు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని 35 కేంద్రీయ విద్యాలయ (కేవీ) పాఠశాలల్లో మంజూరైన 1,293 పోస్టులకు గాను 178 ఖాళీగా ఉన్నాయని, వాటిలో 6 ప్రిన్సిపల్ పోస్టులు, 3 వైస్ ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
Published date : 04 Feb 2020 04:33PM

Photo Stories