Skip to main content

Indian Navy: నావల్ డాక్‌‌యార్డులో అప్రెంటిస్ ఖాళీలు.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే..

భారత నౌకాదళానికి చెందిన ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ 301 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.
Indian Navy   Opportunity for 301 Vacancies   Naval Dockyard Recruitment 2024 Notification for 301 Posts  Apprenticeship Training Programme

ఈ ఖాళీలు ఒక సంవత్సరం మరియు రెండు సంవత్సరాల అప్రెంటిస్‌షిప్ శిక్షణ కార్యక్రమాలలో ఉన్నాయి.

వివరాలు:

  • ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ: 288 ఖాళీలు
  • రెండేళ్ల అప్రెంటిస్‌షిప్ శిక్షణ: 13 ఖాళీలు
  • మొత్తం ఖాళీల సంఖ్య: 301

ట్రేడులు:

  • ఎలక్ట్రీషియన్
  • ఎలక్ట్రోప్లేటర్
  • ఫిట్టర్
  • ఫౌండ్రీ మ్యాన్
  • మెకానిక్ (డీజిల్)
  • ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్
  • మెషినిస్ట్
  • ఎంఎంటీఎం
  • పెయింటర్ (జి)
  • ప్యాటర్న్ మేకర్
  • పైప్ ఫిట్టర్
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్
  • మెకానిక్ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ
  • షీట్ మెటల్ వర్కర్
  • షిప్ రైట్ (ఉడ్)
  • టైలర్ (జి)
  • వెల్డర్ (జి అండ్‌ ఇ)
  • మేసన్ (బీసీ)
  • ఐ అండ్‌ సీటీఎస్‌ఎం
  • షిప్ రైట్ (స్టీల్)
  • రిగ్గర్
  • ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్

అర్హత:

  • ఎనిమిది లేదా పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత

వయోపరిమితి:

  • కనిష్ఠ వయసు: 14 సంవత్సరాలు
  • గరిష్ఠ వయోపరిమితి: లేదు

SSC CPO Notification 2024: 4,187 ఎస్‌ఐ పోస్ట్‌లు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

స్టైపెండ్:

  • నెలకు రూ.6000 నుండి రూ.7000

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-04-2024

Published date : 23 Mar 2024 01:49PM
PDF

Photo Stories