Skip to main content

Job Offer: బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు

నిరుద్యోగులకు అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే విలేకరులతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు..
 Nursing Jobs in Germany    DRDA-YKP's Initiative for B.Sc Nursing Graduates  Job opportunity in Germany   German Job Opportunity for B.Sc Nursing Graduates

బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన వారికి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు డీఆర్‌డీఏ – వైకేపీ అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ సుదర్శన్‌రాజు తెలిపారు. సోమవారం ఆయన స్థానిక భారతి మండల సమాఖ్య కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ..

Job Mela: డీఎల్‌టీసీ ఐడీఐ శిక్షణ కేంద్రంలో జాబ్‌మేళా

అభ్యర్థులు తప్పనిసరిగా నర్సింగ్‌ డిగ్రీ పూర్తి చేసి 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. జర్మనీలో పని చేసేందుకు సుముఖంగా ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు భాషా డోమెన్‌ వంటి ఇతర నైపుణ్యాలపై జేఎన్‌టీయూ (కాకినాడ)లో ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తి ఉన్న వారు మరింత సమాచారానికి 77021 00238, 91823 16114లో సంప్రదించాలని కోరారు.

Published date : 10 Jan 2024 09:19AM

Photo Stories