Mini Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మినీ జాబ్ మేళా
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : రేబాక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా మినీ బాజ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి టి.చాముండేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సుస్వదీప్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేసేందుకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత పొంది 18 నుంచి 40 సంవత్సరాల్లోపు వయసున్న యువతీ, యువకులకు ఇంటర్వ్యూలు జరపనున్నట్లు పేర్కొన్నారు.
Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే .. ప్రిపరేషన్ కింగ్
మరిన్ని వివరాలకు 7036363272 నంబరును సంప్రదించాల్సిందిగా కోరారు.
Published date : 24 Jul 2023 03:27PM