Job Mela: ఈనెల 31న జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు
Sakshi Education
చిత్తూరు: చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్న ఉపాధి కార్యాలయంలో ఈ నెల 31 న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఉపాధి అధికారిణి పద్మజ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు.
Job Mela: ఎమ్‌ఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు.. ఈనెల 30న జాబ్‌మేళా
31 వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే ఉద్యోగ మేళాలో టయోటా, హోండా కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత దృవీకరణపత్రాలతో ఉద్యోగ మేళాలో పాల్గొనాలని తెలిపారు.
Published date : 29 Aug 2024 03:22PM
Tags
- Job mela
- Latest Jobs News
- latest jobs in telugu
- latest jobs in telugu.
- latest jobs 2024
- latest jobs 2024'
- Job Mela 2024
- Job Mela 2024 in AP
- Job Mela 2024 for Freshers
- Mega Job Mela 2024 in AP
- Mini Job Mela in Andhra Pradesh
- Mega Job Mela in Andhra Pradesh
- Job Fair Announcement
- latest jobs in 2024
- sakshieducation latest jobs in 2024
- sakshieducationlatest jobs in 2024
- latest job interviews
- job opportunities
- JobOpenings
- ChittoorEmploymentFair
- EmploymentOfficeChittoor
- JobFairChittoor
- PadmajaEmploymentOfficer
- UnemploymentOpportunity
- ChittoorDistrictJobFair
- EmploymentEventChittoor
- JobOpportunitiesChittoor
- EmploymentCenterChittoor
- sakshieducationlatest job notifications