Skip to main content

Job Mela: రేపు జాబ్‌మేళా.. అర్హతలు ఇవే

Srikalahasti job fair announcement  Dr. M. Srilatha statement on job fair JKC job fair at Government Mens Degree College  Job Mela latest job mela news latest jobs 2024 latest jobs Government Men's Degree College in Srikalahasti

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో గురువారం జేకేసీ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు.

అపోలో ఫార్మసీ ట్రెయినీ కెమిస్ట్‌గా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటలో పనిచేసేందుకు పురుషులు, తిరుపతి యంగ్‌ ఇండియా శాఖలో పనిచేసేందుకు 21–32 ఏళ్ల మధ్య వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు, టీసీఎల్‌లో పనిచేసేందుకు 21–32 వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు కావాలన్నారు.

Job Interviews: వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఆ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి!

విద్యార్హత 10 నుంచి డిగ్రీ చదివి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గురువారం ఉదయం 10గంటలకు విద్యార్హత ద్రువపత్రాల జిరాక్సు కాపీలు, ఆధార్‌ కార్డు, రెండు ఫోటోలతో హాజరు కావాలన్నారు.   
 

Published date : 28 Aug 2024 11:46AM

Photo Stories