Skip to main content

ICSI recruitment 2024: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియాలో సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, చివరి తేదీ ఎప్పుడంటే..

ICSI recruitment 2024  ICSI New Delhi  CRC Executive Position  Apply Now   CRC Executive Position
ICSI recruitment 2024

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ICSI), సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీల సంఖ్య: 30
ఖాళీల విభాగాలు: సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
వేతనం: నెలకు రూ. 40,000- రూ.60,000

వయస్సు: 31 ఏళ్లకు మించరాదు. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 15, 2024
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Published date : 13 Apr 2024 02:33PM

Photo Stories