Skip to main content

HSCC Recruitment: హెచ్‌ఎస్‌సీసీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

HSCC Recruitment

నోయిడాలోని హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్(HSCC) ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం పోస్టుల సంఖ్య: 38
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత,  గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20-04-2024.

Published date : 02 Apr 2024 05:09PM
PDF

Photo Stories