CBSE Direct Recruitment: ఎలాంటి పరీక్ష లేకుండానే 118 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, ఇలా అప్లై చేసుకోండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 118
పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్ సెక్రటరీ(అడ్మినిస్ట్రేషన్): 18 పోస్టులు
2. అసిస్టెంట్ సెక్రటరీ(అకడమిక్స్): 16 పోస్టులు
3. అసిస్టెంట్ సెక్రటరీ(స్కిల్ ఎడ్యుకేషన్): 08 పోస్టులు
4. అసిస్టెంట్ సెక్రటరీ(ట్రైనింగ్): 22 పోస్టులు
5. అకౌంట్స్ ఆఫీసర్: 03 పోస్టులు
6. జూనియర్ ఇంజినీర్: 17 పోస్టులు
7. జూ. ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 07 పోస్టులు
8. అకౌంటెంట్ : 07 పోస్టులు
9. జూ. అకౌంటెంట్: 20 పోస్టులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభ తేది: మార్చి 12, 2024
అప్లికేషన్‌కు చివరి తేది: ఏప్రిల్ 11, 2024
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://cbseacademic.nic.in/ను సంప్రదించండి.