Skip to main content

Advocate Recruitment Drive: అడ్వకేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, అప్లికేషన్‌కు చివరి తేది ఇదే..

Apply for Allahabad High Court Advocate Jobs   Advocate Recruitment Drive   83 Advocate Positions  Allahabad High Court Recruitment Notice
Advocate Recruitment Drive

అలహాబాద్‌ హైకోర్ట్‌, 83 అడ్వకేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 83

అర్హత: ఎల్‌ఎల్‌బీ
పని అనుభవం: లాయర్‌గా 7 ఏళ్ల అనుభవం
వయస్సు: 01/01/24 నాటికి 35-45 మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2024

Published date : 18 Mar 2024 04:02PM
PDF

Photo Stories