Skip to main content

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా... తాజా షెడ్యూల్ ఇదే!

ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది.
JEE Advanced
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా... తాజా షెడ్యూల్ ఇదే!

జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కావడంతో జేఈఈ అడ్వాన్స్ డ్ ప్రక్రియ వాయిదా వేశారు. సెప్టెంబ‌ర్ 11 ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేసినట్టు ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రకటించింది. సెప్టెంబ‌ర్ 13వ తేదీ మధ్యాహ్నం
రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. సెప్టెంబ‌ర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. ఫీజు చెల్లింపునకు సెప్టెంబ‌ర్ 20 వ తేదీ సాయంత్రం 5 వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3న పరీక్ష యథాతథంగా జరగనుంది.

Also Read:

JEE (Main) - 2021 Cut-off RANKS

JEE (Adv.) Previous Papers

Published date : 11 Sep 2021 05:56PM

Photo Stories