Skip to main content

TS ICET 2024 Result Link : నేడే టీఎస్ ఐసెట్‌-2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఒకేఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో రిజ‌ల్డ్స్ చూడొచ్చు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గాను టీఎస్‌ ఐసెట్ 2024 ప‌రీక్ష‌ను జూన్ 5, 6వ తేదీల‌ల్లో నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. TS ICET 2024 Resultను జూన్ 14వ తేదీన మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.
TS ICET 2024 Result Date and Time   TS ICET 2024 Exam for MBA and MCA Admissions  TS ICET 2024 Results Date and Time  TS ICET 2024 Result Announcement

TS ICET 2024 ఫ‌లితాల‌ను TGCHE Chairman Prof.R.Limbadri విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను ఒకేఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.

How to Check TG ICET 2024 Results :

  • Visit sakshi education results website results.sakshieducation.com
  • Click on TG ICET 2024 results link available on the home page
  • Enter your hall ticket number and submit
  • Your results will be displayed along with marks and ICET rank
  • Download and take print for further reference

గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో ఈ సారి టీఎస్ ఐసెట్ -2024 దరఖాస్తు లొచ్చాయి. ఈ సారి దాదాపు 84,750 మంది ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా ఈసారి ఆ సంఖ్య కంటే 9,230 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.

టీఎస్ ఐసెట్‌-2024 ఫ‌లితాలు పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 14 Jun 2024 09:56AM
PDF

Photo Stories