Skip to main content

ICET 2023: దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..

ICET 2023
ఐసెట్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..

కేయూ క్యాంపస్‌: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశ పరీక్షకు అపరాధ రుసుము లేకుండా మే 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌ఐసెట్‌ కన్వినర్, కాకతీయ వర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.వరలక్ష్మి ఏప్రిల్‌ 17న ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్‌ఐసెట్‌ను మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్‌లలో నిర్వహించనున్నారు.

Also Read: ICET - ANALYTICAL ABILITY | MATHEMATICAL ABILITY | COMMUNICATION ABILITY | COMPUTER TERMINOLOGY | PREVIOUS PAPERS | MODEL PAPERS

Published date : 18 Apr 2023 03:02PM

Photo Stories