Skip to main content

ICET 2023: ఐసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే

తెలంగాణలో 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను MBA, MCA ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్‌ విడుదలైంది.
TS ICET 2023
ఐసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే

ఫిబ్ర‌వ‌రి 28న‌ కాకతీయ యూనివర్సిటీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మార్చి 6 నుంచి మే 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెల్పింది. మే 26, 27న పరీక్షలు నిర్వహించనునట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

Also Read: ICET - ANALYTICAL ABILITY | MATHEMATICAL ABILITY | COMMUNICATION ABILITY | COMPUTER TERMINOLOGY | MODEL PAPERS | Previous Papers | Study Material

చదవండి: AP ICET College Predictor : మీకు వ‌చ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసా..

Published date : 28 Feb 2023 01:38PM

Photo Stories