TET/DSC – ప్రత్యేకం బయాలజీ Bitbank: సబ్బులను ప్రధానంగా వేటితో తయారుచేస్తారు?
1. కొలెస్టిరాల్ అనేది?
1) ప్రోటీన్
2) విటమిన్
3) కొవ్వు పదార్థం
4) పిండి పదార్థం
- View Answer
- Answer: 3
2. మన శరీరంలో జరిగే అనేక చర్యలకు ఉత్ప్రేరకాలుగా పనిచేసే ఎంజైమ్‌లు అనేవి?
1) కొవ్వు పదార్థాలు
2) పిండి పదార్థాలు
3) ప్రోటీన్లు
4) విటమిన్లు
- View Answer
- Answer: 3
3. కొలెస్టిరాల్కు సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) ఇది ప్రధానంగా కాలేయంలో తయారవుతుంది
2) ఇది మొక్కల్లో లభించదు
3) ఇది ఒక ఫాటీ ఆల్కహాల్
4) ఇది మొక్కల్లో లభించే కొవ్వు పదార్థం
- View Answer
- Answer: 4
4. పురుషులతో పోల్చినపుడు స్త్రీలలో గుండె పోటు వచ్చే అవకాశం తక్కువ. దీనికి కారణం.
1) స్త్రీల రక్తంలో హెచ్ డి ఎల్ (అధిక సాంద్రత కొవ్వు) ఎక్కువ
2) స్త్రీల రక్తంలో హెచ్ డి ఎల్ తక్కువ
3) స్త్రీల రక్తంలో ఎల్ డి ఎల్ (అల్ప సాంద్రత కొవ్వు) ఎక్కువ
4) స్త్రీల రక్తంలో ఎల్ డి ఎల్ తక్కువ
- View Answer
- Answer: 1
5. సబ్బు అనేది?
1) పొడవైన ఫాటీ ఆమ్లం
2) పొడవైన ఫాటీ ఆమ్ల సోడియం లేదా పొటాషియం లవణం
3) గ్లిజరాల్‌తో కూడిన ఫాటీ ఆమ్ల ఎస్టర్
4) గ్లిజరాల్
- View Answer
- Answer: 2
6. సబ్బులను ప్రధానంగా వేటితో తయారుచేస్తారు?
1) ప్రోటీన్లు
2) కార్బోహైడ్రేట్లు
3) జంతు సంబంధ కొవ్వులు, మొక్కల సంబంధిత నూనెలు
4) ఆల్కహాల్‌లు
- View Answer
- Answer: 3
7. దుస్తులు ఉతకడానికి వాడే కఠిన సబ్బు తయారీకి వాడే క్షారం?
1) కాస్టిక్ సోడా (సోడియం హైడ్రాక్సైడ్)
2) కాస్టిక్ పొటాష్ (పొటాషియం హైడ్రాక్సైడ్)
3) వాషింగ్ సోడా (సోడియం కార్బొనేట్)
4) బేకింగ్ సోడా (సోడియం బై కార్బొనేట్)
- View Answer
- Answer: 1
8. స్నానాలకు వాడే మృదు సబ్బు ఫాటీ ఆమ్లాల దేని లవణం?
1) సోడియం
2) పొటాషియం
3) కాల్షియం
4) మెగ్నీషియం
- View Answer
- Answer: 2
9. ఫాటీ ఆమ్లాలను సోడియం హైడ్రాక్సైడ్‌తో చర్యనొందించి జల విశ్లేషణ ద్వారా సబ్బు తయారుచేసే ప్రక్రియ?
1) ఎస్టరిఫికేషన్
2) సపోనిఫికేషన్
3) కాల్సిఫికేషన్
4) అసిడిఫికేషన్
- View Answer
- Answer: 1
10. కింది వాటిలో సబ్బు రసాయన నామం ఏది?
1) సోడియం కార్బొనేట్
2) సోడియం బై కార్బొనేట్
3) సోడియం స్టీరేట్
4) సోడియం ఎసిటేట్
- View Answer
- Answer: 3
11. కఠిన జలంతో ప్రభావశీలంగా పనిచేసేవి?
1) స్వాదు సబ్బు
2) కఠిన సబ్బు
3) డిటర్జెంట్లు
4) కొవ్వు ఆధారిత సబ్బు
- View Answer
- Answer: 3
12. డిటర్జెంట్లు ప్రధానంగా?
1) ఆల్కైల్ బెంజీన్ సల్ఫొనేట్లు
2) కార్బాక్సిలేట్లు
3) ఎస్టర్లు
4) ఆల్కైల్ బెంజీన్ కార్బొనేట్లు
- View Answer
- Answer: 1
13. పర్యావరణానికి ఎక్కువ హాని కల్గించేవి?
1) మృదు సబ్బులు
2) కఠిన సబ్బులు
3) వాషింగ్ సోడా
4) డిటర్జెంట్లు
- View Answer
- Answer: 4
14. కింది వాటిలో సబ్బు ఫార్ములా ఏది?
1) CH3COONa
2) NaCl
3) C18H37COONa
4) C3H8O3
- View Answer
- Answer: 3
15. మనం తినే ఆహారంలోని ఏ పదార్థాలు రక్తంలో ట్రైగ్లిజరైడ్లు అధికం కావడానికి దోహదం చేస్తుంది?
1) కార్బోహైడ్రేట్లు
2) ప్రోటీన్లు
3) లిపిడ్లు
4) విటమిన్లు
- View Answer
- Answer: 1
16. దుస్తులు ఉతకడానికి సబ్బుల కంటే డిటర్జెంట్లను అధికంగా ఉపయోగించడానికి కారణం?
1) చవకైనవి
2) జీవక్షయీకృతమైనవి
3) కఠిన జలంలో అవక్షేపించకుండా అధిక నురగనిస్తాయి
4) చేతులకు తక్కువ హాని కల్గిస్తాయి
- View Answer
- Answer: 3
17. డిటర్జెంట్లు జలాశయాల్లో కలవడం వల్ల ప్రధానంగా ఏమి జరుగుతుంది?
1) యూట్రోఫికేషన్
2) నీటి ప్రక్షాళన
3) నీరు స్వాదు జలంగా మారుతుంది
4) చేపలు త్వరగా పెరుగుతాయి
- View Answer
- Answer: 1
18. నీటి కాఠిన్యతకు కారణమైన ప్రధాన లవణాలు?
1) సోడియం, కాల్షియం
2) మెగ్నీషియం, కాల్షియం
3) సోడియం, పొటాషియం
4) పొటాషియం, మెగ్నీషియం
- View Answer
- Answer: 2
19. సబ్బు తయారీలో ప్రధాన సహ ఉత్పన్నం?
1) గ్లిజరాల్
2) ఇథనోల్
3) ఫినాల్
4) వెనిగర్
- View Answer
- Answer: 1
20. వెనిగర్‌లో ప్రధానంగా ఉండేది?
1) గ్లిజరాల్
2) ఫినాల్
3) ఎసిటికామ్లం
4) ఫార్మిక్లామం
- View Answer
- Answer: 3
21. సబ్బులో, నీటిలో కరగని గ్రీజు వంటి మురికి కణాలను ఆకర్షించే భాగం ఏది?
1) హైడ్రోఫోబిక్(నీటిని వికర్షించే) కొవ్వు భాగం
2) హైడ్రోఫిలిక్ (నీటిని ఆకర్షించే) కొవ్వు భాగం
3) సోడియం అయాన్లు
4) పొటాషియం అయాన్లు
- View Answer
- Answer: 1
22. చర్మం పొడిబారకుండా చేసే తేమ కల్గించే సబ్బుల తయారీలో వాడే రసాయనం?
1) గ్లిజరాల్
2) గ్లైకాల్
3) ఇథైల్ ఆల్కహాల్
4) వెనిగర్
- View Answer
- Answer: 1
23. కఠిన జలం అంటే ఏమిటి?
1) సబ్బుతో నురగనివ్వని,అవక్షేపం ఏర్పరచే నీరు
2) సబ్బుతో బాగా నురగనిచ్చేది
3) సబ్బు తగలగానే గడ్డ కట్టేది
4) సబ్బును అసలు కరిగించుకోనిది
- View Answer
- Answer: 1
24. నీటి తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించే పద్ధతి?
1) నీటిని వడపోయడం
2) నీటిని మరిగించడం
3) నీటికి డిటర్జెంట్ కలపడం
4) నీటికి సాధారణ ఉప్పు కలపడం
- View Answer
- Answer: 2
25. నీటి శాశ్వత కాఠిన్యాన్ని ఏ విధంగా తొలగించవచ్చు?
1) ఉతికే సోడా (సోడియం కార్బొనేట్) కలిపి మరిగించడం
2) నీటిని మరిగించడం
3) పటిక కలపడం
4) తినే సోడా కలపడం
- View Answer
- Answer: 1
26. నీటి తాత్కాలిక కాఠిన్యతతో ΄ాటు శాశ్వత కాఠిన్యతను తొలగించే పద్ధతి?
i) మరిగించడం
ii) వాషింగ్ సోడా కలపడం
iii) అయాన్ వినిమయ పద్ధతి
iv) తిరోగామి ద్రవాభిసరణం
1) i, ii, iv
2) iii, iv
3) ii, iv
4) ii, iii, iv
- View Answer
- Answer: 4
27. కింది వాటిలో ఏ పదార్థం నీటిలోని తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగిస్తుంది?
1) తడి సున్నం (కాల్షియం హైడ్రాక్సైడ్)
2) బేకింగ్ సోడా
3) టేబుల్ సాల్ట్
4) పటిక
- View Answer
- Answer: 1
28. సాధారణ నీటికి క్షారత్వం కల్గించే లవణాలు ఏవి?
1) పొటాషియం కార్బొనేట్
2) పొటాషియం బై కార్బొనేట్
3) సోడియం కార్బొనేట్
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
29. కింది వాటిలో ఏ లవణం వల్ల నీటికి క్షారత్వంతో పాటు కాఠిన్యత కలుగుతుంది?
1) కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేట్ – శాశ్వత కాఠిన్యత
2) కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ – శాశ్వత కాఠిన్యత
3) కాల్షియం బై కార్బొనేట్, మెగ్నీషియం బైకార్బొనేట్ – తాత్కాలిక కాఠిన్యత
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
30. సబ్బులు, డిటర్జెంట్ల తయారీలో ఉపయోగించే ఏ పదార్థం వల్ల పర్యావరణం ఎక్కువ కలుషితం అవుతుంది?
1) క్లోరైడ్లు
2) బై కార్బొనేట్లు
3) ప్లాస్టిక్
4) ఫాస్ఫేట్లు
- View Answer
- Answer: 4
31. సబ్బు తయారీకి అవసరమైన పదార్థాలు?
1) ఆల్కహాల్, కాస్టిక్ సోడా
2) నూనె, కాస్టిక్ సోడా
3) నూనె, ఆమ్లం
4) ఆల్కహాల్, ఆమ్లం
- View Answer
- Answer: 2
32. ప్రస్తుతం తయారుచేస్తున్న అనేక డిటర్జెంట్లకు ముడి సరుకుగా వేటిని ఉపయోగిస్తున్నారు?
1) పెట్రోలియం ఉత్పత్తులు
2) సిరామిక్స్
3) సున్నపురాయి
4) ప్లాస్టిక్
- View Answer
- Answer: 1
33. పెట్రోలియం అంటే?
1) పెట్రోల్మాత్రమే
2) డీజిల్ మాత్రమే
3) టోలిన్
4) పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏరోమాటిక్ సమ్మేళనాల మిశ్రమం
- View Answer
- Answer: 4
34. నాఫ్తలీన్ ఉండలకు ఆధారం?
1) డీజిల్
2) పెట్రోల్
3) పెట్రోలియం నుంచి లభించే కోల్తార్
4) పెట్రోలియం నుంచి లభించే కిరోసిన్
- View Answer
- Answer: 3
35. పెట్రోలియం బావుల్లో ఇంధన వాయువు, పెట్రోలియం నూనెలు లభించే ప్రదేశం?
1) నీటిపై
2) నీటి కింద
3) నీరు, ఇసుక మధ్య
4) నీటితో కలిసి మిశ్రమంగా
- View Answer
- Answer: 1
36. గాలిలో కోల్‌ను మండిస్తే ఏర్పడే వాయువులు?
1) కార్బన్ మోనాక్సైడ్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) సల్ఫర్ ఆక్సైడ్లు
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
37. ఎక్కువ శుద్ధత ఉన్న కార్బన్ కింది వాటిలో దేనిలో ఉంది?
1) కోల్
2) కోక్
3) చార్కోల్
4) పైవన్నీ
- View Answer
- Answer: 2
38. సౌర విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి విద్యుచ్ఛక్తిగా మారుతుంది. వీటిలో ఉపయోగించే మూలకం?
1) సిలికాన్
2) కార్బన్
3) బంగారం
4) సిల్వర్
- View Answer
- Answer: 1
39. సౌర విద్యుత్‌ను విరివిగా ఉపయోగించకపోవడానికి కారణం?
1) పర్యావరణానికి హాని చేస్తుంది
2) ఉత్పత్తి ఖర్చు ఎక్కువ
3) భారతదేశంలో సూర్యరశ్మి లభ్యత తక్కువ
4) అన్నీ సరైనవే
- View Answer
- Answer: 2
40. మీథేన్ ఉండే ఇంధనం ఏది?
1) కోల్ గ్యాస్
2) బయోగ్యాస్
3) గోబర్ గ్యాస్
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
41. ఎల్పీజీలో ఉండే ప్రధాన వాయువు?
1) బ్యూటేన్
2) ఈథేన్
3) ఎసిటలీన్
4) మీథేన్
- View Answer
- Answer: 1
42. మీథేన్ లేదా బ్యూటేన్‌లను మండించడం వల్ల గాలిలోకి విడుదలయ్యే ప్రధాన పదార్థాలు?
1) కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్
2) కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫ్ర్ డై ఆక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి
4) నీటి ఆవిరి మాత్రమే
- View Answer
- Answer: 3
43. హైడ్రోజన్ వాయువును ఇంధనంగా ఉపయోగిస్తే వాతావరణంలోకి విడుదలయ్యేది?
1) నీటి ఆవిరి మాత్రమే
2) కార్బన్ డై ఆక్సైడ్
3) హైడ్రోజన్ పెరాక్సైడ్
4) పైవన్నీ
- View Answer
- Answer: 1
44. ఇంధన ఘటాల్లో మండించే ఇంధనం?
1) మీథేన్
2) ఆక్సిజన్
3) నైట్రోజన్
4) హైడ్రోజన్
- View Answer
- Answer: 4
45. కోక్‌ను అధికంగా ఉపయోగించుకునే పరిశ్రమ?
1) లెడ్
2) బంగారం
3) స్టీల్
4) కాపర్
- View Answer
- Answer: 3
46. కింది వాటిలో డిటర్జెంట్ ఫార్ములా ఏది?
1) C17H35COONa
2) C17H35C6H4SO3Na
3) CH3COONa
4) C6H5COONa
- View Answer
- Answer: 2
47. నీరు, కొవ్వు అనేవి సాధారణంగా ఒకదానిలో మరొకటి కలవని విరుద్ధ ధర్మాలున్న పదార్థాలు. కానీ ΄ాల లాంటి కొల్లాయిడ్లో నీటిలో కొవ్వు కణాలు విస్తరించి ఉంటాయి. అయితే పాలలో వీటిని కలిపి ఉంచేది ఏది?
1) కెసిన్ అనే ఎమల్సీకరణ కారకం
2) రైబోఫ్లేవిన్ అనే ఎమల్సీకరణ కారకం
3) కెసిన్ అనే ఆక్సీకరణ కారకం
4) కెరొటిన్ అనే వర్ణద్రవ్యం
- View Answer
- Answer: 1
48. స్వచ్ఛమైన స్థితిలో ఒకే రకమైన పరమాణువులను కలిగి ఉండేది?
1) పదార్థం
2) అణువు
3) మూలకం
4) సమ్మేళనం
- View Answer
- Answer: 3
49. కింది వాటిలో జర్మన్ సిల్వర్‌లో ఉండని లోహం ఏది?
1) కాపర్
2) జింక్
3) నికెల్
4) సిల్వర్
- View Answer
- Answer: 4
50. జతపరచండి.
జాబితా I జాబితా II
A) కంచు (బ్రాంజ్) i) కాపర్+టిన్
B) ఇత్తడి (బ్రాస్)
ii) నికెల్+ఇనుము +క్రోమియం
C) నిక్రోమ్
iii) కాపర్ + జింక్
D) గన్ మెటల్
iv) రాగి+జింక్ + తగరం(టిన్)
A B C D 1) i ii iii iv
2) i iii ii iv
3) iv iii ii i
4) ii iii i iv
- View Answer
- Answer: 2
51. గాజు అనేది ఒక..?
1) స్ఫటికం
2) అతి శీతల ద్రవం (Super cooled Liquid)
3) సాధారణ ద్రవం
4) ప్లాస్మా
- View Answer
- Answer: 2
52. ఒకే పరమాణు సంఖ్య కలిగి, వేర్వేరు ద్రవ్యరాశులున్న కేంద్రకాలను ఏమంటారు?
1) సమస్థానీయాలు (ఐసోటోపులు)
2) ఐసోబార్లు
3) ఐసోటోనులు
4) ఐసోడయఫర్లు
- View Answer
- Answer: 1
Tags
- TET DSC Biology Bitbank in Telugu
- Biology MCQ Quiz
- Biology Quiz
- Biology Quiz for Competitive Exams
- Biology Quiz in Telugu
- GS Biology Quiz
- DSC exams Quiz
- latest quiz
- Trending Quiz in Telugu
- TET Exam Quiz in telugu
- DSC latest quiz
- competitive exams bitbank
- competitive exams Quiz
- TET competitive Exam Quiz
- questions and answers
- Bitbank
- social studies quiz in sakshi education
- social studies quiz questions and answers
- Biology Bit Bank syllabus and Preparation
- Biology bits in Telugu