వ్యవసాయం
1. 2013-14 లెక్కల ప్రకారం తెలంగాణలో నికర సాగుభూమి ఎంత?
ఎ) 27.43 లక్షలహెక్టార్లు
బి) 9.06లక్షల హెక్టార్లు
సి) 49.68లక్షల హెక్టార్లు
డి) 8.95 లక్షల హెక్టార్లు
- View Answer
- సమాధానం: సి
2. తెలంగాణలోని మొత్తం ప్రజల్లో ఎంత శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు?
ఎ) 50%
బి) 40%
సి) 60%
డి) 70%
- View Answer
- సమాధానం: సి
3. వ్యవసాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ రంగం కింద గుర్తించింది?
ఎ) ద్వితీయ రంగం
బి) తృతీయ రంగం
సి) ప్రాథమిక రంగం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
4. 2013-14 లెక్కల ప్రకారంతెలంగాణ రాష్ట్రంలోనికర సాగు భూమి విస్తీర్ణ శాతం ఎంత?
ఎ) 23.89%
బి) 43.20%
సి) 7.79%
డి) 8.36%
- View Answer
- సమాధానం: బి
5. తెలంగాణ గ్రామీణ ప్రజలు ప్రధానంగా దేనిపై ఆధారపడ్డారు?
ఎ) పశుపోషణ
బి) మత్స్య సంపద
సి) కలప
డి) పంటలు
- View Answer
- సమాధానం: డి
6. 1970 దశకం నుంచి కమతాల విగటనం వల్ల ఏం జరుగుతుంది?
ఎ) చిన్న కమతాల సంఖ్య పెరుగుతుంది
బి) పెద్దగా మార్పు లేదు
సి) చిన్న కమతాల సంఖ్య తగ్గుతుంది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
7. ‘వరి’ అత్యధికంగా పండించే జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) నిజామాబాద్
సి) ఖమ్మం
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: డి
8. రాష్ట్ర సగటు భూ కమత పరిమాణం ఎంత?
ఎ) 5.72 హెక్టార్లు
బి) 2.72 హెక్టార్లు
సి) 3.72 హెక్టార్లు
డి) 1.11 హెక్టార్లు
- View Answer
- సమాధానం: డి
9. తెలంగాణ రాష్ట్ర సగటు భూ కమత పరిమాణం భారతదేశంలో కంటే ________?
ఎ) ఎక్కువ
బి) తక్కువ
సి) సమానం
డి) ఏదికాదు
- View Answer
- సమాధానం: బి
10. తెలంగాణలో అత్యధిక సగటు భూ కమత పరిమాణం గల జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) నిజామాబాద్
సి) కరీంనగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: ఎ
11. రాష్ట్రంలో అత్యల్ప సగటు భూ కమత పరిమాణం గల జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) నిజామాబాద్
సి) కరీంనగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: బి
12. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో ఉపాంత రైతుల శాతం ఎంత?
ఎ) 52%
బి) 62%
సి) 72%
డి) 82%
- View Answer
- సమాధానం: బి
13. రాష్ట్రంలో ఉపాంత రైతులు అధికంగా గల జిల్లా ఏది?
ఎ) మెదక్
బి) కరీంనగర్
సి) మహబూబ్నగర్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: ఎ
14. రాష్ట్రంలో ఉపాంత రైతులు తక్కువగా గల జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) మహబూబ్నగర్
సి) ఆదిలాబాద్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: సి
15. అత్యధిక పంట సాంద్రత గల జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) వరంగల్
సి) ఖమ్మం
డి) నిజామాబాద్
- View Answer
- సమాధానం: డి
16. అత్యల్ప పంట సాంద్రత గల జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) వరంగల్
సి) ఖమ్మం
డి) నిజామాబాద్
- View Answer
- సమాధానం: ఎ
17. ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) జగిత్యాల
బి) కామారెడ్డి
సి) కరీంనగర్
డి) సిరిసిల్ల
- View Answer
- సమాధానం: ఎ
18. ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం పరిధిలోని లేని జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) కరీంనగర్
సి) నిజామాబాద్
డి) వరంగల్
- View Answer
- సమాధానం: సి
19. ఉత్తర తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండలం పరిధిలో గల జిల్లాల సంఖ్య ఎంత?
ఎ) 2
బి) 3
సి) 4
డి) 5
- View Answer
- సమాధానం: బి
20. మధ్య తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) పాలెం
బి) జగిత్యాల
సి) చింతపల్లి
డి) వరంగల్
- View Answer
- సమాధానం: డి
21. చింతపల్లిలో ఉన్న వ్యవసాయ వాతావరణ మండల ప్రధాన కేంద్రం ఏది?
ఎ) మధ్య తెలంగాణ మండలం
బి) దక్షిణ తెలంగాణ మండలం
సి) ఉత్తర తెలంగాణ మండలం
డి) గిరిజన ప్రాంత మండలం
- View Answer
- సమాధానం: డి
22. సాగు విస్తీర్ణం పరంగా అత్యధికంగా ఆహార పంటలను పండించే జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) ఆదిలాబాద్
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: ఎ
23. సాగు విస్తీర్ణం పరంగా ఆహారేతర పంటలను అధికంగా పండించే జిల్లా?
ఎ) రంగారెడ్డి
బి) నల్గొండ
సి) ఆదిలాబాద్
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: డి
24. ‘వరి’ ఎక్కువ పండించే జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) వరంగల్
సి) ఖమ్మం
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: డి
25. వరి పంట ఏ కాలంలో అధిక దిగుబడి ఇస్తుంది?
ఎ) రబీ
బి) ఖరీప్
సి) జాయద్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
26. వరి పంటను ఏ కాలంలో అధికంగా పండిస్తారు?
ఎ) ఖరీప్
బి) రబీ
సి) జాయద్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
27. వరి సాగు విస్తీర్ణం (2013-14)లో ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్నగర్
బి) రంగారెడ్డి
సి) కరీంనగర్
డి) వరంగల్
- View Answer
- సమాధానం: సి
28. వరి ఉత్పత్తి తక్కువగా (2013-14) ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్నగర్
బి) ఆదిలాబాద్
సి) కరీంనగర్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: బి
29. జొన్న సాగు విస్తీర్ణం ఎక్కువగా గల జిల్లా ఏది?
ఎ) మహబూబ్నగర్
బి) రంగారెడ్డి
సి) నిజామాబాద్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: ఎ
30. జొన్న ఉత్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా?
ఎ) ఆదిలాబాద్
బి) వరంగల్
సి) నల్గొండ
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: డి
31. ‘సజ్జ’ను ఎక్కువగా పండిస్తున్న జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) మహబూబ్నగర్
సి) నిజామాబాద్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: సి
32. రాగులు ఎక్కువగా పండించే జిల్లా ఏది?
ఎ) నల్గొండ
బి) ఖమ్మం
సి) ఆదిలాబాద్
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: డి
33. మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) మహబూబ్నగర్
సి) వరంగల్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: బి
34. మొక్కజొన్న ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) నల్గొండ
సి) కరీంనగర్
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: డి
35. ‘కొర్రలు’ ఎక్కువగా పండే జిల్లా?
ఎ) రంగారెడ్డి
బి) నిజామాబాద్
సి) కరీంనగర్
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: డి
36. వేరుశెనగ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్నగర్
బి) రంగారెడ్డి
సి) నిజామాబాద్
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: ఎ
37. వేరుశెనగ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) నల్గొండ
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: డి
38. ఆముదాల సాగులో మొదటి స్థానంలో ఉన్న జిల్లా?
ఎ) మహబూబ్నగర్
బి) కరీంనగర్
సి) నల్గొండ
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: సి
39. ఆముదాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) ఆదిలాబాద్
సి) నల్గొండ
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: సి
40. ‘నువ్వుల’ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) ఆదిలాబాద్
సి) కరీంనగర్
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: సి
41. ‘పొద్దు తిరుగుడు పువ్వు’ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా?
ఎ) కరీంనగర్
బి) మహబూబ్నగర్
సి) ఖమ్మం
డి) మెద క్
- View Answer
- సమాధానం: డి
42. ‘చెరకు’ దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా?
ఎ) మెదక్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: ఎ
43. పత్తి ఉత్పత్తిలో చివరి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) నిజామాబాద్
బి) కరీంనగర్
సి) మహబూబ్నగర్
డి) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: ఎ
44. పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) నిజామాబాద్
బి) ఖమ్మం
సి) కరీంనగర్
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: డి
45. పొగాకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) కరీంనగర్
సి) మహబూబ్నగర్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: ఎ
46. ‘మిరప’ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) కరీంనగర్
సి) వరంగల్
డి) నిజామాబాద్
- View Answer
- సమాధానం: ఎ
47. పసుపు పండించని జిల్లాను గుర్తించండి?
ఎ) కరీంనగర్
బి) నిజామాబాద్
సి) వరంగల్
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: డి
48. ‘ఉల్లి’ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) మహబూబ్నగర్
బి) నిజామాబాద్
సి) వరంగల్
డి) మెదక్
- View Answer
- సమాధానం: డి
49. అరటి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) ఖమ్మం
బి) కరీంనగర్
సి) ఆదిలాబాద్
డి) వరంగల్
- View Answer
- సమాధానం: ఎ
50. ఇటీవల‘పామాయిల్’ సాగును ప్రారంభించిన మొదటి జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) ఖమ్మం
సి) కరీంనగర్
డి) మహబూబ్నగర్
- View Answer
- సమాధానం: బి
51. తెలంగాణ రాష్ర్ట దక్షిణ వ్యవసాయ మండల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) జగిత్యాల
2) చింతపల్లి
3) పాలెం
4) సంగారెడ్డి
- View Answer
- సమాధానం: 3
52. రాష్ర్టంలో అత్యధిక పంట సాంద్రత ఉన్న జిల్లా ఏది?
1) కరీంనగర్
2) నిజామాబాద్
3) ఖమ్మం
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 2
53. రాష్ర్టంలో సగటు భూ కమత పరిమాణం?
1) 1.40 హెక్టార్లు
2) 0.92 హెక్టార్లు
3) 1.11 హెక్టార్లు
4) 4.1 హెక్టార్
- View Answer
- సమాధానం: 3
54. రాష్ర్టంలోని ఉపాంత రైతుల శాతం?
1) 65 శాతం
2) 23.9 శాతం
3) 10.8 శాతం
4) 62 శాతం
- View Answer
- సమాధానం: 4
55. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ (శీతోష్ణస్థితి) మండలాలుగా విభజించారు?
1) నాలుగు
2) మూడు
3) ఐదు
4) ఆరు
- View Answer
- సమాధానం: 1
56. రాష్ర్టంలో ఆహారేతర పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా?
1) నల్లగొండ
2) ఆదిలాబాద్
3) ఖమ్మం
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 2
57. రబీ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది?
1) జూన్ - అక్టోబర్
2) మార్చి - మే
3) డిసెంబర్ - జూన్
4) నవంబర్ - ఫిబ్రవరి
- View Answer
- సమాధానం:4
58. అధిక ఎత్తు, గిరిజన ప్రాంతాల వ్యవసాయ మండలం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) చింతపల్లి
2) జగిత్యాల
3) మంచిర్యాల
4) వరంగల్
- View Answer
- సమాధానం:1
59. రాష్ర్ట భౌగోళిక విస్తీర్ణంలో నికర సాగు విస్తీర్ణ శాతం?
1) 23.89 శాతం
2) 7.79 శాతం
3) 43.20 శాతం
4) 4.62 శాతం
- View Answer
- సమాధానం:3
60. తెలంగాణ రాష్ర్టంలో ఆహార పంటల విస్తీర్ణం అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది?
1) మహబూబ్నగర్
2) రంగారెడ్డి
3) కరీంనగర్
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 2