తెలంగాణ - వ్యవసాయ రంగం
1. తెలంగాణ రాష్ర్ట దక్షిణ వ్యవసాయ మండల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) జగిత్యాల
2) చింతపల్లి
3) పాలెం
4) సంగారెడ్డి
- View Answer
- సమాధానం: 3
2. రాష్ర్టంలో అత్యధిక పంట సాంద్రత ఉన్న జిల్లా ఏది?
1) కరీంనగర్
2) నిజామాబాద్
3) ఖమ్మం
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 2
3. రాష్ర్టంలో సగటు భూ కమత పరిమాణం?
1) 1.40 హెక్టార్లు
2) 0.92 హెక్టార్లు
3) 1.11 హెక్టార్లు
4) 4.1 హెక్టార్
- View Answer
- సమాధానం: 3
4. రాష్ర్టంలోని ఉపాంత రైతుల శాతం?
1) 65 శాతం
2) 23.9 శాతం
3) 10.8 శాతం
4) 62 శాతం
- View Answer
- సమాధానం: 4
5. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ (శీతోష్ణస్థితి) మండలాలుగా విభజించారు?
1) నాలుగు
2) మూడు
3) ఐదు
4) ఆరు
- View Answer
- సమాధానం: 1
6. రాష్ర్టంలో ఆహారేతర పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా?
1) నల్లగొండ
2) ఆదిలాబాద్
3) ఖమ్మం
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 2
7. రబీ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది?
1) జూన్ - అక్టోబర్
2) మార్చి - మే
3) డిసెంబర్ - జూన్
4) నవంబర్ - ఫిబ్రవరి
- View Answer
- సమాధానం:4
8. అధిక ఎత్తు, గిరిజన ప్రాంతాల వ్యవసాయ మండలం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) చింతపల్లి
2) జగిత్యాల
3) మంచిర్యాల
4) వరంగల్
- View Answer
- సమాధానం:1
9. రాష్ర్ట భౌగోళిక విస్తీర్ణంలో నికర సాగు విస్తీర్ణ శాతం?
1) 23.89 శాతం
2) 7.79 శాతం
3) 43.20 శాతం
4) 4.62 శాతం
- View Answer
- సమాధానం:3
10. తెలంగాణ రాష్ర్టంలో ఆహార పంటల విస్తీర్ణం అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది?
1) మహబూబ్నగర్
2) రంగారెడ్డి
3) కరీంనగర్
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 2