పరిశ్రమలు
1. భారతదేశంలో తొలి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) భద్రాచలం
బి) పాల్వంచ
సి) షాద్ నగర్
డి) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: బి
2. ఖమ్మం జిల్లాలోని పాల్వంచ స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1960
బి) 1970
సి) 1980
డి) 1950
- View Answer
- సమాధానం: సి
3. అజాంజాహీ మిల్స్ ఎక్కడ ఉంది?
ఎ) వరంగల్
బి) ఖమ్మం
సి) మహబూబ్‌నగర్
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: ఎ
4. డి.బి.ఆర్. మిల్స్ ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్
బి) కరీంనగర్
సి) వరంగల్
డి) ఖమ్మం
- View Answer
- సమాధానం: ఎ
5. ఆసియాలో అతి పెద్ద చక్కెర పరిశ్రమ ఎక్కడ ఉంది?
ఎ) బోధన్
బి) జహీరాబాద్
సి) మిర్యాలగూడ
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: ఎ
6. ఐ.టి.సి. (ఇండియన్ టోబాకో కంపెనీ) ఎక్కడ ఉంది?
ఎ) సారపాక
బి) భద్రాచలం
సి) ఆదిలాబాద్
డి) కాజీపేట
- View Answer
- సమాధానం: ఎ
7. వి.ఎస్.టి. అనేది ఒక ________.
ఎ) చక్కెర కర్మాగారం
బి) స్పాంజ్ ఐరన్ కంపెనీ
సి) సిగరెట్ తయారీ కంపెనీ
డి) భారీ వాహనాల తయారీ కంపెనీ
- View Answer
- సమాధానం: సి
8. వి.ఎస్.టి. కంపెనీకి చెందిన బ్రాండ్ ఉత్పత్తి ఏది?
ఎ) బ్రిస్టల్ సిగరెట్
బి) చార్మినార్ సిగరెట్
సి) ఉస్మానియా సిగరెట్
డి) గోల్డ్ ఫ్లేక్
- View Answer
- సమాధానం: బి
9. మహా సిమెంట్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
ఎ) మేళ్లచెరువు
బి) బసంత్ నగర్
సి) మంచిర్యాల
డి) వాడపల్లి
- View Answer
- సమాధానం: ఎ
10. దక్కన్ సిమెంట్స్ ఏ జిల్లాలో ఉంది?
ఎ) నల్గొండ
బి) ఆదిలాబాద్
సి) కరీంనగర్
డి) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: ఎ
11. వాడపల్లిలో ఉన్న సిమెంట్ పరిశ్రమ ఏది?
ఎ) ఎ.సి.సి.
బి) మహా సిమెంట్
సి) రాశి సిమెంట్
డి) నాగార్జున సిమెంట్
- View Answer
- సమాధానం: సి
12. ఎ.సి.సి. సిమెంట్ పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది?
ఎ) కరీంనగర్
బి) నల్గొండ
సి) ఆదిలాబాద్
డి) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: ఎ
13. సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది?
ఎ) నల్గొండ
బి) తాండూరు
సి) దామరచర్ల
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: బి
14. కేశోరామ్ సిమెంట్స్ ఉన్న జిల్లా ఏది?
ఎ) కరీంనగర్
బి) నల్గొండ
సి) ఖమ్మం
డి) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: ఎ
15. గణేష్ పహాడ్‌లో ఉన్న సిమెంట్ కంపెనీ ఏది?
ఎ) కేశోరామ్
బి) పెన్నా
సి) ఎ.సి.సి.
డి) మహా సిమెంట్
- View Answer
- సమాధానం: బి
16. 1937లో ఏర్పాటు చేసిన సిర్పూర్ పేపర్ మిల్లు ఎక్కడ ఉంది?
ఎ) భద్రాచలం
బి) కాగజ్‌నగర్
సి) సారపాక
డి) బోధన్
- View Answer
- సమాధానం: బి
17. నోవాపాన్ ఇండియా లిమిటెడ్ పైై్ల్లవుడ్పరిశ్రమ ఎక్కడ ఉంది?
ఎ) నాచారం
బి) పటాన్ చెరువు
సి) ఆదిలాబాద్
డి) షాద్ నగర్
- View Answer
- సమాధానం: బి
18. 1953లో ఏర్పాటు చేసిన భద్రాచలం పేపర్ బోర్డు ఎక్కడ ఉంది?
ఎ) సారపాక
బి) గద్వాల్
సి) కరీంనగర్
డి) ఏటూరు నాగారం
- View Answer
- సమాధానం: ఎ
19. హైదరాబాద్ ప్ల్లైవుడ్ లిమిటెడ్ ఎక్కడ ఉంది?
ఎ) శంషాబాద్
బి) షాద్ నగర్
సి) నాచారం
డి) పటాన్ చెరువు
- View Answer
- సమాధానం: సి
20. రేయాన్ పరిశ్రమ ఎక్కడ ఉంది?
ఎ) ఆసిఫాబాద్
బి) బిక్నూర్
సి) కరీంనగర్
డి) ఏటూరు నాగారం
- View Answer
- సమాధానం: డి
21. గద్వాల్ పట్టణం దేనికి ప్రసిద్ధి చెందింది?
ఎ) టస్సార్ సిల్క్
బి) ఉన్ని పరిశ్రమ
సి) తివాచీ పరిశ్రమ
డి) చేనేత పరిశ్రమ
- View Answer
- సమాధానం: డి
22. టస్సార్ సిల్క్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
ఎ) కొత్త కోట
బి) సిరిసిల్ల
సి) ఆసిఫాబాద్
డి) గద్వాల్
- View Answer
- సమాధానం: సి
23. వెండి నగిషీ వస్తువులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
ఎ) పెంబర్తి
బి) నిర్మల్
సి) కరీంనగర్
డి) వరంగల్
- View Answer
- సమాధానం: సి
24. దంత బొమ్మల పరిశ్రమ ఎక్కడ ఉంది?
ఎ) చార్మినార్
బి) సికింద్రాబాద్
సి) దిల్సుఖ్నగర్
డి) అమీర్‌పేట్
- View Answer
- సమాధానం: బి
25. పెంబర్తి (వరంగల్ జిల్లా) దేనికి ప్రసిద్ధి?
ఎ) దంత బొమ్మలు
బి) ఆట బొమ్మలు
సి) ఇత్తడి బొమ్మలు
డి) చేనేత
- View Answer
- సమాధానం: సి
26. నిర్మల్ దేనికి ప్రసిద్ధి?
ఎ) ఆటబొమ్మలు
బి) వెండి బొమ్మలు
సి) తోలు బొమ్మలు
డి) తుంగ చాపలు
- View Answer
- సమాధానం: ఎ
27. మహబూబ్‌నగర్ జిల్లా గాజులపేట దేనికి ప్రసిద్ధి?
ఎ) ఇత్తడి బొమ్మలు
బి) ఆట బొమ్మలు
సి) వెండి బొమ్మలు
డి) పూసల పరిశ్రమ
- View Answer
- సమాధానం: డి
28. నవారు పరిశ్రమ ఏ జిల్లాలో విస్తరించి ఉంది?
ఎ) కరీంనగర్
బి) మహబూబ్‌నగర్
సి) ఖమ్మం
డి) వరంగల్
- View Answer
- సమాధానం: డి
29. తుంగ చాపలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
ఎ) కరీంనగర్
బి) మహబూబ్‌నగర్
సి) ఖమ్మం
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: ఎ
30. తివాచీ పరిశ్రమ ఎక్కడ ఉంది?
ఎ) సిరిసిల్ల
బి) గద్వాల్
సి) ఆసిఫాబాద్
డి) శాంతి నగర్
- View Answer
- సమాధానం: ఎ
31. టీఎస్ - ఐపాస్ - 2015 అనేది ఒక?
ఎ) తెలంగాణ పర్యాటక విధానం
బి) తెలంగాణ పారిశ్రామిక విధానం
సి) తెలంగాణ ఇన్మఫర్మేషన్ విధానం
డి) తెలంగాణ పేదరిక నిర్మూలన పథకం
- View Answer
- సమాధానం: బి
32. పరిశ్రమల స్థాపన పరంగా మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి
బి) మెదక్
సి) మహబూబ్‌నగర్
డి) నల్గొండ
- View Answer
- సమాధానం: ఎ
33. పరిశ్రమల స్థాపన పరంగా చివరి స్థానంలో ఉన్న జిల్లా ఏది?
ఎ) వరంగల్
బి) నల్గొండ
సి) నిజామాబాద్
డి) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: సి
34. సూక్ష్మ తరహా పరిశ్రమల గరిష్ట పరిమితి ఎంత?
ఎ) రూ. 10 లక్షలు
బి) రూ. 15 లక్షలు
సి) రూ. 20 లక్షలు
డి) రూ. 25 లక్షలు
- View Answer
- సమాధానం: డి
35. మెగా పరిశ్రమలు కనీస పరిమితి ఎంత?
ఎ) రూ. 200 కోట్ల పైన
బి) రూ. 100 కోట్లు
సి) రూ. 50 కోట్లు
డి) రూ. 10 కోట్లు
- View Answer
- సమాధానం: ఎ
36. భారీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) మెదక్
బి) నిజామాబాద్
సి) రంగా రెడ్డి
డి) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: సి
37. భారీ పరిశ్రమలు తక్కువ ఉన్న జిల్లా ఏది?
ఎ) మెదక్
బి) కరీంనగర్
సి) నిజామాబాద్
డి) వరంగల్
- View Answer
- సమాధానం: సి
38. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) హైదరాబాద్
బి) ఆదిలాబాద్
సి) మహబూబ్‌నగర్
డి) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: డి
39. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు తక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్
బి) కరీంనగర్
సి) హైదరాబాద్
డి) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: ఎ
40. బయోటెక్ సెజ్ (Biotech SEZ) ఎక్కడ ఉంది?
ఎ) ఇబ్రహీంపట్నం
బి) తుర్కపల్లి (రంగారెడ్డి)
సి) ఆదిభట్ల
డి) మణికొండ
- View Answer
- సమాధానం: బి
41. IT / ITES SEZ ఎక్కడ ఉంది?
ఎ) కరకపట్ల
బి) జడ్చర్ల
సి) శేరిలింగంపల్లి
డి) మణికొండ
- View Answer
- సమాధానం: డి
42. Aero Space of Precision SEZ ఎక్కడ ఉంది?
ఎ) ఆదిభట్ల
బి) శేరిలింగంపల్లి
సి) తుర్కపల్లి
డి) కరకపట్ల
- View Answer
- సమాధానం: ఎ
43. అమెథిస్ట్ ఖనిజాన్ని ఏ పరిశ్రమల్లో ఎక్కువగా వినియోగిస్తారు?
ఎ) డ్రిల్లింగ్
బి) ఆభరణాలు
సి) ఇనుము
డి) సిరామిక్
- View Answer
- సమాధానం: బి
44. సైబర్ గేట్వేస్ (Cyber Gateways) ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1998
బి) 1993
సి) 2003
డి) 2004
- View Answer
- సమాధానం: సి
45. సైబర్ పర్ల్ (Cyber Pearl) ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2004 అక్టోబర్
బి) 2005 నవంబర్
సి) 2006 డిసెంబర్
డి) 2007 జనవరి
- View Answer
- సమాధానం: ఎ
46. సైబర్ టవర్స్ ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1992 నవంబర్ 18
బి) 1993 డిసెంబర్ 18
సి) 1998 నవంబర్ 22
డి) 2000 డిసెంబర్ 10
- View Answer
- సమాధానం: సి
47. ఫాబ్ సిటీ (FAB CITY) ఎక్కడ ఉంది?
ఎ) మహేశ్వరం
బి) రావిరాల
సి) లింగంపల్లి
డి) షాద్ నగర్
- View Answer
- సమాధానం: ఎ
48. హార్డ్‌వేర్ పార్క్ ఎక్కడ ఉంది?
ఎ) మహేశ్వరం
బి) రావిరాల
సి) లింగంపల్లి
డి) నాచారం
- View Answer
- సమాధానం: బి
49. ‘ఈ-సేవ’ను ‘మీ-సేవ’గా ఎప్పుడు మార్పు చేశారు?
ఎ) 2010 నవంబర్ 14
బి) 2011 నవంబర్ 4
సి) 2011 నవంబర్ 14
డి) 2012 డిసెంబర్ - 16
- View Answer
- సమాధానం: బి
50. TASKకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి?
ఎ) టాస్క్ విస్తరణ రూపం - Telangana Academy for Skill & Knowledge
బి) నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం దీన్ని ఏర్పాటు చేశారు.
సి) దీని నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం నాస్కామ్తో ఒప్పందం చేసుకుంది.
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
51.నిజాం షుగర్స లిమిటెడ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
1) భద్రాచలం
2) బాసర
3) బోధన్
4) నిర్మల్
- View Answer
- సమాధానం: 3
52. ‘అజాంజాహీ మిల్లు’ ఏ జిల్లాలో ఉంది?
1) కరీంనగర్
2) వరంగల్
3) ఆదిలాబాద్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
53. చార్మినార్ పేపర్ మిల్స్ ఎక్కడ ఉంది?
1) రంగారెడ్డి
2) సికింద్రాబాద్
3) హైదరాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 4
54.కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
1) బసంత్‌నగర్
2) మంచిర్యాల
3) హుజూర్నగర్
4) కెట్టపల్లి
- View Answer
- సమాధానం: 1
55. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి పేపర్ మిల్లు ఏది?
1) నాగార్జున పేపర్ మిల్స్
2) చార్మినార్ పేపర్ మిల్స్
3) సిర్పూర్ పేపర్ మిల్స్
4) తెలంగాణ పేపర్ మిల్స్
- View Answer
- సమాధానం: 3
56. దేశంలోనే మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఎక్కడ ఉంది?
1) హుజూర్నగర్
2) బసంత్ నగర్
3) పాల్వంచ
4) నిర్మల్
- View Answer
- సమాధానం: 3
57. వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ (వీఎస్టీ) ఏ నగరంలో ఉంది?
1) వరంగల్
2) నిజామాబాద్
3) రంగారెడ్డి
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
58. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల దేనికి ప్రసిద్ధి?
1) ఇత్తడి పరిశ్రమ
2) పట్టు పరిశ్రమ
3) పెయింటింగ్స్
4) తివాచీలు
- View Answer
- సమాధానం: 2
59. వెండి నగిషీలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1) మహబూబ్ నగర్
2) పెంబర్తి
3) కరీంనగర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
60. గొర్రె బొచ్చు (వెంట్రుకలు)తో తయారు చేసే కంబళ్లకు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?
1) మహబూబ్ నగర్
2) ఆదిలాబాద్
3) కరీంనగర్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 1
61. ‘సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ’గా దేన్ని పేర్కొంటారు?
1) నిర్మల్
2) పోచంపల్లి
3) గద్వాల
4) వరంగల్
- View Answer
- సమాధానం: 2
62.తెలంగాణలో భారజల కేంద్రం ఎక్కడ ఉంది?
1) బసంత్ నగర్
2) హుజూర్నగర్
3) రామచంద్రాపురం
4) మణుగూరు
- View Answer
- సమాధానం: 4
63. తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) మెదక్
2) కరీంనగర్
3) నల్లగొండ
4) రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 3
64. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1) గోదావరిఖని
2) బెల్లంపల్లి
3) కొత్తగూడెం
4) భూపాలపల్లి
- View Answer
- సమాధానం: 3
65. విశాఖ ఆస్బెస్టాస్ సిమెంటు ఉత్పత్తుల లిమిటెడ్ ఎక్కడ ఉంది?
1) ఆజామాబాద్
2) పటాన్చెరువు
3) వాడపల్లి
4) తాండూరు
- View Answer
- సమాధానం: 2
66.కిందివాటిలో వ్యవసాయాధారిత పరిశ్రమ కానిది?
1) సిగరెట్
2) వనస్పతి
3) పట్టు
4) సిమెంట్
- View Answer
- సమాధానం: 4