నీతి ఆయోగ్‌కు ఉన్న మరో పేరు ఏమిటి?
1. ఇటీవల కేంద్రం వివిధ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఆయా రాష్ట్రాలు, గవర్నర్లకు సంబంధించి సరికాని జతను గుర్తించండి?
1) కేరళ - ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
2) రాజస్థాన్ - లాల్జీత్ తాండన్
3) మహారాష్ర్ట - భగత్ సింగ్ కోషారి
4) తెలంగాణ - తమిళసై సౌందర్ రాజన్
- View Answer
- సమాధానం: 2
2. తెలంగాణ మంత్రులు వారి శాఖలకు సంబంధించి సరికాని జత ఏది?
1) వ్యవసాయ శాఖ - పోచారం శ్రీనివాస్ రెడ్డి
2) విద్య శాఖ - పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి
3) ఆర్థిక శాఖ - తన్నీరు హరీష్ రావు
4) రవాణా శాఖ - పువ్వాడ అజయ్ కుమార్
- View Answer
- సమాధానం: 1
3. ప్రతిపాదన (A): ఉపరాష్ర్టపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలను కలిగి ఉండాలి
హేతువు(R): ఉపరాష్ర్టపతి రాజ్యసభ చైర్మన్‌గా విధులను నిర్వహిస్తారు.
1) A, R రెండూ సరైనవి, Aకు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవే కానీ, Aకు R సరైన వివరణ కాదు
3) A సరైంది కానీ, R తప్పు
4) A తప్పు కానీ, R సరైంది
- View Answer
- సమాధానం: 1
4. కింది వాటిలో మంత్రి మండలికి సంబంధించి సరికానిది ఏది?
1) రాజ్యాంగం ద్వారా గుర్తించారు
2) సభ్యుల సంఖ్యను రాజ్యాంగం నిర్దేశించలేదు
3) పనితీరు అనేది రాజ్యాంగ నిబంధన అనుసారం
4) సభ్యులు, వారి హోదాలను ప్రధాన మంత్రి నిర్ణయిస్తారు
- View Answer
- సమాధానం: 3
5.కింది వాటిలో సరికాని జత ఏది?
రాజ్యసభలో సభ్యుల సంఖ్య - రాష్ర్టం
1) 19 మహరాష్ర్ట
2) 18 తమిళనాడు
3) 18 బిహార్
4) 16 పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
6. భారత సంచిత నిధి దేని కోసం ఏర్పాటు చేశారు?
1) ఉత్పాదక సుంకం, ఆదాయం పన్ను
2) ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను
3) అన్ని రుణాల నుంచి సేకరించిన ద్రవ్యం
4) భారత ప్రభుత్వ అన్ని రెవెన్యూ జమలు
- View Answer
- సమాధానం: 4
7. భారతదేశంలో పెద్ద పంచాయతీ అని దేన్ని అంటారు?
1) గ్రామ పంచాయతీ
2) మండల పరిషత్
3) పార్లమెంటు
4) రాష్ర్ట శాసన సభ
- View Answer
- సమాధానం: 3
8. పదవి రీత్యా స్పీకర్ దేనికి చైర్మన్?
1) నియమాల సంఘం
2) సభా హక్కుల సంఘం
3) ప్రభుత్వ రంగ సంస్థల సంఘం
4) ప్రభుత్వ హమీల సంఘం
- View Answer
- సమాధానం: 1
9. ఇటీవల తెలంగాణ రాష్ర్ట శాసన మండలి చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) నిరంజన్ రెడ్డి
2) గుత్తా సుఖేందర్ రెడ్డి
3) పోచారం శ్రీనివాస్ రెడ్డి
4) జీవన్ రెడ్డి
- View Answer
- సమాధానం: 2
10. కేంద్రంలో మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) లాల్ బహదూర్ శాస్త్రి
3) బాబు రాజేంద్ర ప్రసాద్
4) డా. బాబా సాహెబ్ అంబేడ్కర్
- View Answer
- సమాధానం: 4
11. భారత రాష్ర్టపతిని తొలగించే అధికారం ఎవరికి ఉంది?
1) భారత ప్రధాన మంత్రి
2) పార్లమెంటు ఉభయ సభలు
3) సుప్రీంకోర్టు
4) ఉపరాష్ర్టపతి
- View Answer
- సమాధానం: 2
12.నీతి ఆయోగ్‌కు సంబంధించి సరైంది ఏది?
1) 2015 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది
2) ప్రణాళిక సంఘం స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు
3) నీతి ఆయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
13. రాష్ర్ట హైకోర్టు ప్రధాన న్యామమూర్తి అందుబాటులో లేని సందర్భంలో ఆ రాష్ర్ట గవర్నర్ ప్రమాణ స్వీకారాన్ని కింది వారిలో ఎవరు నిర్వహిస్తారు?
1) భారత ప్రధాన న్యాయమూర్తి
2) రాష్ర్ట న్యాయశాఖ మంత్రి
3) రాష్ర్ట హైకోర్టులో అందుబాటులో ఉన్న సీనియర్ న్యాయమూర్తి
4) రాష్ర్ట ముఖ్యమంత్రి
- View Answer
- సమాధానం: 3
14. రాజ్యాంగంలో పేర్కొన్న నిర్వచనాలను అనుసరించి ‘సమాఖ్య న్యాయస్థానం’ అంటే ఏ చట్టం కింద ఏర్పడింది?
1) భారత ప్రభుత్వ చట్టం 1909
2) భారత ప్రభుత్వ చట్టం 1935
3) భారత ప్రభుత్వ చట్టం 1919
4) భారత ప్రభుత్వ చట్టం 1947
- View Answer
- సమాధానం: 2
15. కింది రాష్ట్రాల్లో విధాన పరిషత్ లేని రాష్ర్టం ఏది?
1) గోవా
2) బిహార్
3) తెలంగాణ
4) ఉత్తర్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
16. కింది వాక్యాలను పరిశీలించండి.
ఒక రాష్ర్ట గవర్నర్ ఒక బిల్లును రాష్ర్టపతి పరిశీలనకై రిజర్వు చేశాడు. రాష్ర్టపతి ఆ బిల్లును
ఎ. ఆమోదించవచ్చు
బి. ఆమోదించకుండా నిలిపి ఉంచవచ్చు
సి. వీటో చేయవచ్చు
డి. సభ పునః పరిశీలనకు పంపవలసిందిగా గవర్నర్‌కు సూచించవచ్చు
కింది వాటిలో ఏవి సరైనవి?
1) ఎ, బి, సి
2) సి, డి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 3
17. నీతి ఆయోగ్‌కు ఉన్న మరో పేరు ఏమిటి?
1) విధాన రూపకల్పన సంఘం
2) మేధో కేంద్రం
3) సహకార సమాఖ్య
4) టీమ్ ఇండియా హబ్
- View Answer
- సమాధానం: 1
18.న్యాయ సమీక్ష అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు?
1) బ్రిటన్
2) ఆస్ట్రేలియా
3) జర్మనీ
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
19. సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
1) 62 ఏళ్లు
2) 65 ఏళ్లు
3) 70 ఏళ్లు
4) 61 ఏళ్లు
- View Answer
- సమాధానం: 2
20. ఆర్టికల్ 370 రూపశిల్పి ఎవరు?
1) గోపాల స్వామి అయ్యర్
2) ఎన్. గోపాల స్వామి అయ్యంగార్
3) మహరాజా హరిసింగ్
4) ఓమర్ అబ్దుల్లా
- View Answer
- సమాధానం: 2
21. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1990
2) 1991
3) 1993
4) 1992
- View Answer
- సమాధానం: 3
22. న్యాయపంచాయతీల ఉద్దేశం ఏమిటి?
1) గ్రామ పంచాయతీలను నిర్వహించడం
2) పంచాయతీ ప్రెసిడెంట్ ఇచ్చిన తీర్పులను కొట్టివేయడం
3) హైకోర్టు అప్పీలుకు అనుమతి ఇవ్వడం
4) గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం
- View Answer
- సమాధానం: 4
23. కింది వాటిలో భారతదేశంలో సమాఖ్య లక్షణం కానిది ఏది?
1) గవర్నర్ వ్యవస్థ
2) దృఢ రాజ్యాంగం
3) స్వతంత్ర న్యాయ వ్యవస్థ
4) ద్వంద్వ సభలు
- View Answer
- సమాధానం: 1
24. పంచాయతీ కార్యదర్శులు ఎవరి నియంత్రణలో ఉంటారు?
1) సర్పంచ్
2) ఎంపీడీఓ
3) ఎంపీపీ
4) కలెక్టర్
- View Answer
- సమాధానం: 1
25. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. జాతీయ పతాకం ఎప్పుడు దీర్ఘచతురస్రాకారంలోనే ఉండాలి
బి. జాతీయ పతాకం పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:2 ఉండాలి
పై వాక్యాల్లో సరైంది ఏది?
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
26. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి భారత రాష్ర్టపతి అయిన ఒకే ఒక వ్యక్తి ఎవరు?
1) ఆర్. వెంకట్రామన్
2) కె.ఆర్. నారాయణ్
3) శంకర్ దయాళ్ శర్మ
4) నీలం సంజీవ రెడ్డి
- View Answer
- సమాధానం: 3
27. కింది వారిలో ఎవరు భారతదేశ ప్రధాన మంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు?
1) చరణ్ సింగ్
2) వి.పి. సింగ్
3) మొరార్జీ దేశాయ్
4) లాల్ బహదూర్ శాస్త్రి
- View Answer
- సమాధానం: 3
28. ఒక రాష్ర్టంలోని శాసన మండలిని ఏర్పాటు చేసేది లేదా పూర్తిగా రద్దు చేసేది ఏది?
1) రాష్ర్ట గవర్నర్ సిఫార్సుపై రాష్ర్టపతి
2) దాని కోసం రాష్ర్ట అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత పార్లమెంట్
3) ముఖ్యమంత్రి సిఫార్సుపై పార్లమెంటు
4) మంత్రి మండలి సిఫార్సుపై గవర్నర్
- View Answer
- సమాధానం: 2
29. కింది వాటిలో సరికాని జత ఏది?
1) గణతంత్ర - రాజ్యాధినేత వంశపారంపర్యంగా
2) సార్వభౌమ - ప్రజల కోరికలపై రాజ్యాంగం ఆధారపడుట
3) ప్రజాస్వామ్యం - రాజ్యాంగం వేరే దేశాన్ని గుర్తించదు
4) లౌకిక - రాజ్యానికి సొంత మతం ఉండదు
- View Answer
- సమాధానం: 4
30. కింది వివరణలను పరిశీలించండి.
ఎ. లోక్‌సభలో 12 మంది సభ్యులను రాష్ర్టపతి నామినేట్ చేస్తారు
బి. రాజ్యసభకు 2 ఆంగ్లో-ఇండియన్లను నియమిస్తారు
పై వాటిలో ఏవి సరైనవి.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 4
31. జతపరచండి.
కమిషన్ :
1. రెండవ పాలన సంస్కరణ సంఘం
2. కేంద్ర రాష్ర్ట సంబంధాలపై రెండో కమిషన్
3. పదమూడో ఆర్థిక సంఘం
4. రాజ్యాంగ పనితీరును సమీక్షించడానికి జాతీయ కమిషన్
చైర్పర్సన్:
ఎ. విజయ్ కేల్కర్
బి. ఎం.ఎన్. వెంకటాచలయ్య
సి. మధన్ మోహన్ పూంచీ
డి. వీరప్ప మొయిలీ
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
- View Answer
- సమాధానం: 1
32. సచార్ కమిటీ నివేదిక దేనికి సంబంధించింది?
1) భారత సమాఖ్య వ్యవస్థ
2) వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధి
3) వెనుకబడిన తరగతులు
4) ముస్లింలు
- View Answer
- సమాధానం: 4
33. కింది వాటిలో లోక్‌సభ ప్రోటెం స్పీకర్ విధి ఏది?
1) సభ ఆమోదించిన బిల్లును ఆమోదించడం
2) స్పీకర్ లేనపుడు సభ కార్యక్రమాలు నిర్వహించడం
3) సభలోని సభ్యుల ఎన్నికల ఫిర్యాదులు చూడటం
4) సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం, ఒక నియమిత స్పీకర్ ఎన్నుకొనేంత వరకు ఆ బాధ్యత నిర్వహించడం
- View Answer
- సమాధానం: 4
34.భారత రాజ్యాంగానికి సంబంధించి, కింది జతల్లో సరి కానిది ఏది?
1) స్టాక్ ఎక్స్ఛేంజ్ : రాష్ర్ట జాబితా
2) అడవులు : ఉమ్మడి జాబితా
3) బీమా : కేంద్ర జాబితా
4) వివాహం, విడాకులు : ఉమ్మడి జాబితా
- View Answer
- సమాధానం: 1
35. గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏది?
1) 40
2) 35
3) 44
4) 50
- View Answer
- సమాధానం: 1
36. బెరుబెరి అంటే ఏమిటి?
1) ప్రాంతం పేరు
2) వ్యక్తి పేరు
3) కమిషన్ పేరు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
37. భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు?
1) పార్లమెంటు
2) ప్రధానమంత్రి
3) రాష్ర్టపతి
4) సుప్రీంకోర్టు, హైకోర్టు
- View Answer
- సమాధానం: 4
38. ప్రవేశికను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) ఇంగ్ల్లండ్
2) అమెరికా
3) జర్మనీ
4) ఐర్లాండ్
- View Answer
- సమాధానం: 2
39. ఉపరాష్ర్టపతి ఎవరితో కలిసి ఎన్నికల గణంలో ఎన్నికవుతారు?
1) పార్లమెంటు ఉభయ సభల సభ్యులు
2) పార్లమెంటు ఉభయ సభల్లోని ఎన్నికైన సభ్యులు
3) పార్లమెంటు ఉభయ సభల్లోన్ని ఎన్నికైన సభ్యులు, ఎన్నికైన రాష్ర్ట శాసన సభల సభ్యులు
4) పార్లమెంటు ఉభయ సభల, రాష్ర్ట శాసన సభల సభ్యులు
- View Answer
- సమాధానం: 1
40. కింది వారిలో ప్రధానమంత్రిని ‘రాజ్యం అనే నౌకకు కెప్టెన్’ అని ఎవరు పిలిచారు?
1) మున్రో
2) రామ్ సేమ్యూర్
3) లాస్కి
4) లార్డ మోర్లే
- View Answer
- సమాధానం: 1
41. కింది వారిలో భారత మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) డా.బి.ఆర్. అంబేడ్కర్
3) రాజేంద్ర ప్రసాద్
4) మోతిలాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: 2
42. ‘సామ్యవాద’, ‘లౌకిక’ పదాలను ప్రవేశికలో దేని ద్వారా చేర్చారు?
1) 15వ సవరణ
2) 39వ సవరణ
3) 42వ సవరణ
4) 44వ సవరణ
- View Answer
- సమాధానం: 3
43. రాజ్యాంగంలోని ఏ భాగంలో పౌరసత్వ వివరణలను ప్రస్తావించారు?
1) భాగం - I
2) భాగం - II
3) భాగం - III
4) భాగం - IV
- View Answer
- సమాధానం: 2
44. జతపరచండి.
1. అమెరికా ఎ. ప్రాథమిక విధులు
2. రష్యా బి. పార్లమెంటరీ ప్రభుత్వం
3. ఇంగ్లాండ్ సి. ప్రాథమిక హక్కులు
4. జర్మనీ డి. అత్యవసర అధికారాలు
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
- View Answer
- సమాధానం: 1