Skip to main content

APPSC Group 1 2018 Interviews: స్పోర్ట్స్‌ కోటా తాత్కాలిక జాబితా

Group-1 Sports‌ Quota
Group-1 Sports‌ Quota
  • తాత్కాలిక జాబితా సిద్ధం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 (2018 నోటిఫికేషన్‌) సరీ్వస్‌ ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా నియామక ప్రక్రియలో భాగంగా 37 మంది అభ్యర్థుల స్పోర్ట్స్‌ సరి్టఫికెట్లను పరిశీలించినట్టు శాప్‌ ఎండీ ప్రభాకరరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో తాత్కాలిక జాబితాను సిద్ధం చేసి కమిషన్‌కు పంపినట్టు పేర్కొన్నారు. వాటి వివరాలను sports.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, అభ్యంతరాలుంటే కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

Also read: 1,326 Jobs: డాక్టర్‌ కొలువులు.. జోన్ల వారీగా పోస్టుల సంఖ్య ఇలా..

Published date : 17 Jun 2022 04:29PM

Photo Stories