Good News For APPSC Group 2 Candidates : శుభవార్త.. ఏపీపీఎస్సీ గ్రూప్-2 దరఖాస్తు ఎడిట్ అవకాశం.. మొత్తం దరఖాస్తులు ఎన్ని వచ్చాయంటే..?
ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. 899 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. అలాగే గ్రూప్-2 దరఖాస్తుకు జనవరి 17వ తేదీ (బుధవారం) అర్ధరాత్రి 11.59 గంటల వరకు సమయం ఇచ్చారు. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్-2కు దాదాపు 480000 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 533 మంది పోటీపడుతున్నారు.
☛ APPSC Group 2 దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ లింక్ ఇదే..
ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష..
ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
మొత్తం 59 విభాగాల్లోని భర్తీ చేయనున్న 897 గ్రూప్-2 పోస్టులు ఇవే..
Post |
Name of the Post |
No. of |
Executive Posts |
||
01 |
Municipal Commissioner Grade-III in A.P. Municipal Commissioners Subordinate Service |
04 |
02 |
Sub-Registrar Grade-II in Registration and Stamps Subordinate Service |
16 |
03 |
Deputy Tahsildar in A.P. Revenue Subordinate Service |
114 |
04 |
Assistant Labour Officer in A.P. Labour Subordinate Service |
28 |
05 |
Assistant Registrar in A.P. Co-operative Societies |
16 |
06 |
Extension Officer in PR & RD in A.P. Panchayat Raj & Rural Development Service |
02 |
07 |
Prohibition & Excise Sub-Inspector in A.P. Prohibition & Excise Sub-Service |
150 |
08 |
Assistant Development Officer in A.P. Handlooms and Textiles Subordinate Service |
01 |
|
Total Executive vacancies |
331 |
|
Non-Executive Posts |
|
09 |
Assistant Section Officer (GAD) in A.P. Secretariat Sub-Service |
218 |
10 |
Assistant Section Officer (Law Dept.) in A.P. Secretariat Sub-Service |
15 |
11 |
Assistant Section Officer (Legislature) in A.P. Legislature Secretariat Sub-Service |
15 |
12 |
Assistant Section Officer (Finance Dept.) in A.P. Secretariat Sub-Service |
23 |
13 |
Senior Auditor in A.P. State Audit Subordinate Service |
08 |
14 |
Auditor in Pay & Account Sub-ordinate Service |
10 |
15 |
Senior Accountant in Branch-I (category-I) (HOD) in A.P. Treasuries and Accounts Sub-Service |
01 |
16 |
Senior Accountant in Branch-II (Category-I) A.P. Treasuries and Accounts (District) Sub-Service |
12 |
17 |
Senior Accountant in A.P. Works & Accounts (Zone wise) Sub Service. |
02 |
18 |
Junior Accountant in various Departments in A.P Treasuries & Accounts Sub-Service |
22 |
19 |
Junior Assistant in A.P. Public Service Commission |
32 |
20 |
Junior Assistant in Economics and Statistics |
06 |
21 |
Junior Assistant in Social Welfare |
01 |
22 |
Junior Assistant in Commissioner of Civil Supplies |
13 |
23 |
Junior Assistant in Commissioner of Agriculture Marketing |
02 |
24 |
Junior Assistant in Commissioner of Agriculture Cooperation |
07 |
25 |
Junior Assistant in Chief Commissioner of Land Administration |
31 |
26 |
Junior Assistant in Director of Municipal Administration |
07 |
27 |
Junior Assistant in Commissioner of Labour |
03 |
28 |
Junior Assistant in Director of Animal Husbandry |
07 |
29 |
Junior Assistant in Director of Fisheries |
03 |
30 |
Junior Assistant in Director General of Police (DGP) |
08 |
31 |
Junior Assistant in DG, Prisons & Correctional Services |
02 |
32 |
Junior Assistant in Director of Prosecutions |
02 |
33 |
Junior Assistant in Director of Sainik Welfare |
02 |
34 |
Junior Assistant in Advocate General of A.P. |
08 |
35 |
Junior Assistant in A.P. State Archives and Research Institute |
01 |
36 |
Junior Assistant in Public Health and Family Welfare |
19 |
37 |
Junior Assistant in Director of Secondary Health |
02 |
38 |
Junior Assistant in Director of Factories |
04 |
39 |
Junior Assistant in Director of Boilers |
01 |
40 |
Junior Assistant in Director of Insurance Medical Services |
03 |
41 |
Junior Assistant in Industrial Tribunal-cum-Labour Court |
02 |
42 |
Junior Assistant in Engineer-in-Chief, Public Health |
02 |
43 |
Junior Assistant in Director of Minorities Welfare |
02 |
44 |
Junior Assistant in Engineer-in-Chief, Panchayatraj |
05 |
45 |
Junior Assistant in Commissioner of School Education |
12 |
46 |
Junior Assistant in Director of Adult Education |
01 |
47 |
Junior Assistant in Director of Examinations |
20 |
48 |
Junior Assistant in Engineer-in-Chief, R&B |
07 |
49 |
Junior Assistant in Women Development & Child Welfare Dept. |
02 |
50 |
Junior Assistant in Director of Ground Water and Water Audit |
01 |
51 |
Junior Assistant in Commissioner of Youth Services |
01 |
52 |
Junior Assistant in Commissioner of Archaeology and Museums |
01 |
53 |
Junior Assistant in Engineering Research Labs |
01 |
54 |
Junior Assistant in Preventive Medicine |
01 |
55 |
Junior Assistant in Government Text book Press |
01 |
56 |
Junior Assistant in Commissioner of Industries |
05 |
57 |
Junior Assistant in Conservator of Forest Services |
02 |
58 |
Junior Assistant in Technical Education |
09 |
59 |
Junior Assistant in RWS & S |
01 |
|
Total Non-Executive vacancies |
566 |
APPSC గ్రూప్ 2 పోస్టులు (ఎగ్జిక్యూటివ్ పోస్టులు) :
☛ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
☛ డిప్యూటీ తహసీల్దార్
☛ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
☛ సహాయ అభివృద్ధి అధికారి
☛ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్
☛ మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III
☛ పంచాయితీ రాజ్ & గ్రామీణ శాఖలో విస్తరణ అధికారి.
☛ అసిస్టెంట్ రిజిస్ట్రార్
☛ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I
APPSC గ్రూప్ 2 పోస్టులు (నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు) :
☛ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD, లా, ఫైనాన్స్, లెజిస్లేచర్ మొదలైన వివిధ విభాగాలు)
☛ సీనియర్ ఆడిటర్
☛ సీనియర్ అకౌంటెంట్ (HOD, డిస్ట్రిక్ట్, ఇన్సూరెన్స్, వర్క్స్ అకౌంట్స్ మొదలైన వివిధ విభాగాలు)
☛ జూనియర్ అసిస్టెంట్ (కార్మిక, PH & ME, చక్కెర & చెరకు, వ్యవసాయం, రోడ్లు & భవనాలు మొదలైన వివిధ విభాగాలు)
APPSC గ్రూప్ 2 ఖాళీల వివరాలు ఇవే..
1. ఆర్ధిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 23
2. జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 161
3. లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 12
4. లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 10
5. MA & UD మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ -3 : 4
6. డిప్యూటీ తహసిల్దార్(గ్రేడ్-ii) : 114
7. సబ్-రిజిస్త్రార్ : 16
8. ఎక్షైజ్ సబ్-ఇనస్పెక్టర్ : 150
9. LFB & IMS అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ : 18
10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు : 212
మొత్తం : 720
Tags
- appsc group 2 application edit option 2024
- appsc group 2 application edit option news telugu
- appsc group 2 total applications
- appsc group 2 updates 2024
- appsc group 2 live updates 2023
- appsc group 2 applications news telugu
- appsc group 2 prelims
- appsc group 2 prelims exam date 2024
- appsc group 2 cpt
- appsc group 2 breaking news
- appsc group 2 good news
- appsc group 2 live news
- appsc group 2 application edit option link
- appsc group 2 application edit option link 2024
- appsc group 2 application edit option last date
- appsc group 2 application correction date
- appsc group 2 application edit option and total application details 2024
- ApplicationCorrection
- APPSC
- GroupIIJobs
- Opportunity
- notifications
- Update
- Sakshi Education Updates